జనకుడు: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: హ్రస్వరోముడి కొడుకు. మిథిలా నగరానికి రా...
(తేడా లేదు)

09:53, 1 మార్చి 2008 నాటి కూర్పు

హ్రస్వరోముడి కొడుకు. మిథిలా నగరానికి రాజు. సీరధ్వజుడు అనే పేరు కూడా ఉంది. భార్య రత్నమాల. కుశధ్వజుడు ఈతని సోదరుడు. సంతానంకోసం యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతుంటే సీత దొరుకుతుంది. యాజ్ఞవల్కుడి వరంతో బ్రాహ్మణత్వాన్ని పొందుతాడు.

(1) డా.బూదరాజు రాధాకృష్ణ సంకలనంచేసిన పురాతన నామకోశం. (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ వారి ప్రచురణ).
"https://te.wikipedia.org/w/index.php?title=జనకుడు&oldid=274086" నుండి వెలికితీశారు