కోరుకంటి చందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''కోరుకంటి చందర్ పటేల్''' ( జననం: [[సెప్టెంబర్ 23]], [[1972]] ) [[తెలంగాణ ఉద్యమం|తెలంగాణ ఉద్యమకారుడు]] మరియు [[రాజకీయ నాయకుడు]]. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ టిక్కెట్ పై పోటీచేసి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్థి [[సోమారపు సత్యనారాయణ]] పై 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. మలిదశ ఉద్యమంలో భాగంగా తెలంగాణ సాధన పాదయాత్ర పేరుతొ 48 కి. మీ . పాదయాత్ర చేశాడు. ఇతను ఉద్యమంలో భాగంగా 45 రోజులు జైలు జీవితం గడిపాడు.
 
==బాల్యం, విద్యాబ్యాసం ==
పంక్తి 34:
 
== జీవిత ప్రస్థానం ==
[[తెలుగుదేశం పార్టీ|టీడీపీ]] 1993-97 వరకు [[గోదావరిఖని]] పట్టణానికి 1997-99 వరకు [[రామగుండం|రామగుండము]] ప్రాంతానికి తెలుగు యువత తరపున ప్రధాన కార్యదర్శిగా చేశారు మరియు, [[కరీంనగర్ జిల్లా]]<nowiki/>కు ప్రధాన కార్యదర్శిగా చేశాడు . 2001లో [[కొప్పుల ఈశ్వర్]] అధ్వర్యంలో [[తెరాస|తెరాసతెలంగాణ పార్రాష్ట్ర సమితి]]టీలోలో చేరిన తర్వాత [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండం]] నియోజకవర్గానికికు ఉద్యమ సారథిగా వ్యవహరించాడు. 20022002లో లో TRSY కిటీఆర్ఎస్వై సంయుక్త కార్యదర్శిగా మరియు, [[మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం|మంచిర్యాల]] నియోజక వర్గానికి TRSY తరపునటీఆర్ఎస్వై జనరల్ సెక్రటరీ చేసాడు. [[2009]] మహాకూటమిలో భాగంగా [[రామగుండం శాసనసభ నియోజకవర్గం|రామగుండము నియోజక వర్గం]] నుంచి MLAఎమ్మెల్యేగా అభ్యర్థిగాపోటీచేసి పోటీ చేసి ఓటమి పాలయ్యారుఓడిపోయాడు. [[2014]] ఎన్నికలలో MLA అభ్యర్థిగా పోటీ చేసిపోటీచేసి 2260 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో [[సోమారపు సత్యనారాయణ]] పై ఓడారుఓడాడు. 2018 [[తెలంగాణ ముందస్తుశాసనసభ ఎన్నికల్లోఎన్నికలు (2018)]]లో తన సమీప అభ్యర్థి సోమారపు సత్యనారాయణ పైసత్యనారాయణపై పోటీచేసి 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్ కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి.
 
==కార్యక్రమాలు==
"https://te.wikipedia.org/wiki/కోరుకంటి_చందర్" నుండి వెలికితీశారు