కోరుకంటి చందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలం చేర్చాను
పంక్తి 34:
 
== జీవిత ప్రస్థానం ==
[[తెలుగుదేశం పార్టీ]] 1993-97 వరకు [[గోదావరిఖని]] పట్టణానికి 1997-99 వరకు [[రామగుండం]] ప్రాంతానికి తెలుగు యువత తరపున ప్రధాన కార్యదర్శిగా, [[కరీంనగర్ జిల్లా]] ప్రధాన కార్యదర్శిగా చేశాడు. 2001లో [[కొప్పుల ఈశ్వర్]] అధ్వర్యంలో [[తెలంగాణ రాష్ట్ర సమితి]]లో చేరిన తర్వాత [[రామగుండం శాసనసభ నియోజకవర్గం]]కు ఉద్యమ సారథిగా వ్యవహరించాడు. 2002లో టీఆర్ఎస్వై సంయుక్త కార్యదర్శిగా, [[మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం]] టీఆర్ఎస్వై జనరల్ సెక్రటరీ చేసాడు. [[2009]] మహాకూటమిలో భాగంగా రామగుండం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాడు. 2014 ఎన్నికలలో పోటీచేసి 2260 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో [[సోమారపు సత్యనారాయణ]] పై ఓడాడు. [[తెలంగాణ శాసనసభ ఎన్నికలు (2018)]]లో తన సమీప అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై పోటీచేసి 26,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://www.news18.com/news/politics/ramagundam-election-result-2018-live-updates-korukanti-chandar-patel-of-aifb-wins-1969025.html|title=Ramagundam Election Result 2018 Live Updates: Korukanti Chandar Patel of AIFB Wins|website=News18|access-date=23 September 2019}}</ref> ఈ నియోజకవర్గంలో మొత్తం 1,35,678 ఓట్లు పోలవగా కోరుకంటి చందర్ కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ కు 34,354 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లు పోలయ్యాయి.
 
==కార్యక్రమాలు==
"https://te.wikipedia.org/wiki/కోరుకంటి_చందర్" నుండి వెలికితీశారు