నెక్ట్స్ ఏంటి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''నెక్ట్స్ ఏంటి''' 2018లో విడుదలైన తెలుగు చలనచిత్రం.'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''నెక్ట్స్ ఏంటి''' 2018లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. సచిన్ జోషి, రైనా జోషి, అక్షయ్‌ పురి నిర్మించిన ఈ చిత్రానికి 'హమ్ తుమ్', 'ఫనా' చిత్రాలు తీసిన బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించాడు. తమన్నా,సందీప్ కిషన్, నవదీప్, లారిస్సా బొనెసి ఇందులో ముఖ్య పాత్రల్లో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం, మహేష్ చంద్ర భట్ ఛాయాగ్రాహణం అందించారు.
'''నెక్ట్స్ ఏంటి''' 2018లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].
"https://te.wikipedia.org/wiki/నెక్ట్స్_ఏంటి" నుండి వెలికితీశారు