అట్లూరి పిచ్చేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:రచయితలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ఆయన తొలగింపు. రు ను డు గా మార్పు. ఉ।। చేశారు ను చేశాడు గా మార్పు.
పంక్తి 19:
 
==జీవితం==
ఆయన'''పిచ్చేశ్వర రావు''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[కృష్ణా జిల్లా]] యందు [[చౌటపల్లి]] గ్రామంలో [[ఏప్రిల్ 12]], [[1925]] న జన్మించారుజన్మించాడు. ఆ తర్వాత ఆయన కుటుంబం సమీప గ్రామమైన [[పులపర్రు]] గ్రామానికి వలస పోయింది. చౌటపల్లి గ్రామంలోనూ, [[కైకలూరు]] పాఠశాలలయందు విద్యాభ్యాసం చేశారుచేశాడు. హిందీ విశారద పరీక్షలలో ప్రథముడుగా నిలిచాడు. తన [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్మీడియట్]] విద్యను హిందూ కాలేజ్ లో పూర్తి చేశారుచేశాడు.<ref name="manakrishnazilla">{{cite web |url=http://www.manakrishnazilla.com/machilipatnam.aspx |title=History of Machilipatnam |author=Unattributed |year=2011 |work=About Machilipatnam |publisher=Manakrishanazilla.com |accessdate=4 January 2012}}</ref> ఆయన తన విద్య పూర్తయిన తరువాత 1945 లో భారత నౌకా దళంలో చేరారుచేరాడు. 1948 లో అయన బి.ఆర్.డబ్ల్యూ, కె.సి.జి. పరీక్షలనుపరీక్షలలో ఉత్తీర్ణులయ్యారుఉత్తీర్ణుడయ్యాడు. ఆయన 1953 లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారుచేశాడు.
 
ఆయన ప్రముఖ కవి, సంఘ సంస్కర్త అయిన [[త్రిపురనేని రామస్వామి]] గారి కనిష్ఠ పుత్రికైన [[చౌదరాణి]]ని వివాహం చేసుకున్నారుచేసుకున్నాడు. ఆమె కూడా కథా రచయితరచయిత్రి, నవలా రచయితరచయిత్రి. ఆమె తెలుగు పుస్తక శాలను [[మద్రాసు]]లో ప్రారంభించారుప్రారంభించింది. ఆమె 1996 లో మరణించారుమరణించింది.
 
==రచనా జీవితం==
ఆయన'''పిచ్చేశ్వర రావు''' తెలుగు దినపత్రిక అయిన [[విశాలాంధ్ర]]లో కొంత కాలం పాటు పనిచేశారుపనిచేశాడు. 1962 లో ఆయన [[మద్రాసు]] (ప్రస్తుతం చెన్నై)కు వెళ్ళి చిత్ర పరిశ్రమలో స్క్రీన్ రైటర్ గా స్థిర పడ్డాడు. ఆయన [[హిందీ]] భాషలో గల సాహిత్యాన్ని తెలుగులో అనువాదం చేయుటకు కృషి చేశాడు. అవి గోదాన్, ప్రతిధ్వని, పేకముక్కలు, మరియు గాడిద ఆత్మ కథ. ఆ అనువాదంలో భాగంగా ఆయన అనేక కథలు, రేడియో నాటికలు, వంటివి రాసాడు. వాటిలో ''మనసులో మనిషీ'' ప్రాధాన్యత పొందింది.
 
"గౌతమ బుద్ద" మరియు "వీరేశ లింగం" అనే స్క్రీప్ట్స్ ఆయన రచనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. అవి తెలుగు భాషలో ప్రసిద్ధమైనవి. చిత్ర పరిశ్రమలో ప్రముఖ స్క్రీన్ రైటర్ గా ప్రసిద్ధి పొందారుపొందాడు.
 
== మరణం ==
ఆయన [[సెప్టెంబర్ 26]], [[1966]]లో గుండె పోటుతో మరణించారుమరణించాడు.
 
==పనులు==