దాక్షాయణి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దాక్షాయణి''' అంటే దక్ష ప్రజాపతి కూతురు అని అర్ధం. ఈమెకే సతీదేవి అని కూడా అంటారు. [[దక్షుడు]] స్వాయంభువ మన్వంతరంలో బ్రహ్మ కుడి బొటనవేలు నుంచి పుట్టాడు. ఇతని భార్య స్వాయంభువ [[మనువు]] కూతురైన [[ప్రసూతి]]. ఈమె కూతురే సతీదేవి. [[శివపురాణం]]లో సతీదేవి గురించి చక్కగా వర్ణించబడింది.
 
*బ్రహ్మ తన కూతురైన సంధ్యాదేవిపైన మరులు గొనడాన్ని శివుడు అసహ్యించుకున్నాడు. బ్రహ్మ ఎలాగైనా పరమేశ్వరుడు కూడా ప్రేమ సముద్రంలో మునిగేట్లు చేయాలని పట్టుదల పూనాడు. విష్ణువు ఉపదేశించినట్లుగా బ్రహ్మ శక్తిని ప్రసన్నం చేసుకున్నాడు. శక్తి ప్రత్యక్షమై తాను దక్షపుత్రికగా జన్మించి శివుణ్ణి పరిణయమాడుతానని పలికింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దాక్షాయణి" నుండి వెలికితీశారు