వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
{{Clickable button 2|కృషి నివేదించండి|url=https://tools.wmflabs.org/fountain/editathons/project-tiger-te|class=mw-ui-progressive}}
</div>
 
 
==నియమాలు==
'''క్లుప్తంగా చెప్పాలంటే, అక్టోబరు 2018 - జనవరి 2020 మధ్యకాలంలో కనీసం 9 వేల బైట్లు, 300 పదాలు, మూలాలతో ఇచ్చిన వ్యాసాల జాబితాలోని అంశాలు సృష్టించడం కానీ విస్తరించడం కానీ చేయండి.'''
* వ్యాసాల్లో 2019 అక్టోబరు 10, 0:00 నుంచి 2020 జనవరి 10, 23:59 (భారత ప్రామాణిక కాలం) మధ్యలో దిద్దుబాటు చేయాలి.
* వ్యాసం కనీసం 9వేల బైట్లతో, 300 పదాలతో ఉండాలి. ఆంగ్లంలో కనీసం 3వేల బైట్లతో, 300 పదాలతో ఉండాలి. <small>(సమాచారపెట్టె, మూస, వగైరా మినహాయించి)</small>
* వ్యాసానికి తగిన మూలాలు ఉండాలి; వ్యాసంలోని సందేహాస్పద, వివాదాస్పద అంశాలను వ్యాసంలో చేర్చిన మూలాలతో నిర్ధారించాలి.
* వ్యాసం పూర్తిగా యాంత్రికానువాదంతో ఏర్పడింది కాకూడదు, సరిగా సరిదిద్దాలి.
* వ్యాసంతో ఏ ప్రధానమైన సమస్యలూ ఉండకూడదు (కాపీహక్కుల సమస్యలు, విషయప్రాధాన్యతకు సంబంధించిన సమస్యలు, వంటివి)
* వ్యాసం సమాచారాన్ని అందించేదిగా ఉండాలి.
* వ్యాసాలు ఇచ్చిన [[/అంశాలు|అంశాల జాబితాలోనిది]] అయివుండాలి. మీరు ఒక వర్గం నుంచి మరిన్ని అంశాలు ఉండాలని భావిస్తే, చర్చ పేజీలో కోరండి. వీలున్నంత వరకూ చేరుస్తాం.
* పోటీ నిర్వాహకుల్లో ఒకరు రాసి నివేదించిన వ్యాసాన్ని మిగతా నిర్వాహకులు సరిచూడాలి.
* తమ భాషలోని పోటీకి వ్యాసం అంగీకరించదిగనదా కాదా అన్నది ఆయా భాష వికీపీడియా జడ్జి(లు) నిర్ధారిస్తారు.
* జాబితాల్లోని గూగుల్ అనువాద వ్యాసాలు అభివృద్ధి చేయదలుచుకున్నవారు అనువాద సమస్యలు ఉన్న పాఠ్యం మొత్తాన్ని ఒకేమారు తొలగించి, తిరిగరాయవచ్చు. పూర్తిగా ఒకేమారు చేసిన తొలగింపు తర్వాత చేర్చిన 9 వేల బైట్లను, వ్యాసం మొత్తం నాణ్యతను పరిగణించి జడ్జిలు నిర్ణయిస్తారు.
 
== Onsite edit-a-thon ==