అల్లుడు శీను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
నల్గొండలోని సిరిపురం అనే ఓ పల్లెటూళ్లో కథ మొదలవుతుంది. గ్రామంలో అల్లుడు శీను, అతని మామ నరసింహ అప్పుల పాలై ఊరి నుండి దుబాయ్ వెళ్లాలనుకుని చెన్నై ట్రైన్ బదులు హైదరాబాదు ట్రైన్ ఎక్కేస్తారు. దాంతో వారు హైదరాబాదు చేరుకుంటారు. నరసింహ పోలికలున్న భాయ్ హైదరాబాదులో దందాలు, సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. దాంతో శీను బాయ్ పిఎ డింపుల్ ను తెలివిగా వాడుకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. ఈ టైమ్ లోనే భాయ్ కూతురు అంజలిను ప్రేమిస్తాడు శీను. ఇలాంటి సమయంలో భాయ్ కి నరసింహ గురించి తెలుస్తుంది. అప్పుడు భాయ్ ఏం చేస్తాడు? అసలు భాయ్ కి, నరసింహకి ఉన్న సంబంధం ఏమిటి? అల్లుడు శీను తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అనేది మిగిలిన కథ. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2014 జూలై 25న విడుదలైంది.<ref>{{cite web|url=http://telugu.webdunia.com/article/telugu-cinema-articles/vv-vinayak-alludu-seenu-114070500077_1.html|title=జూలై 25న బెల్లంకొండ శ్రీనివాస్‌-వి.వి.వినాయక్‌ల 'అల్లుడు శీను'|publisher=వెబ్ దునియా|date=July 5, 2014|accessdate=July 25, 2014}}</ref>
==తారాగణం==
*[[బెల్లంకొండ సాయి శ్రీనివాస్]] - అల్లుడు శీను
*[[సమంత]] - అంజలి
*[[ప్రకాశ్ రాజ్]] - నరసింహ, భాయ్
పంక్తి 29:
*[[తమన్నా]] - ఐటెం పాటలో ప్రత్యేక నృత్యం
*[[ప్రవీణ్ (నటుడు)|ప్రవీణ్]]
 
==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/అల్లుడు_శీను" నుండి వెలికితీశారు