శాతవాహనులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 227:
 
== మతం ==
[[File:Statuetta indiana di Lakshmi, avorio, da pompei, 1-50 dc ca., 149425, 02.JPG|thumb|200px|The [[Pompeii Lakshmi]] ivory statuette was found in the ruin of [[Pompeii]] (destroyed in an eruption of [[Mount Vesuvius]] in 79 CE). It is thought to have come from [[Bhokardan]] in the Satavahana realm in the first half of the 1st century CE. It testifies to [[Indo-Roman trade relations]] in the beginning of our era.]]
 
శాతవాహనులు హిందువులుగా బ్రాహ్మణ హోదాను పొందారు,{{sfn|Carla M. Sinopoli|2001|p=172}} అయినప్పటికీ వారు బౌద్ధ మఠాలకు ఉదారంగా విరాళాలు ఇచ్చారు.{{sfn|Carla M. Sinopoli|2001|p=176}} శాతవాహన కాలంలో సామాన్య ప్రజలు సాధారణంగా ఒక నిర్దిష్ట మత సమూహానికి ప్రత్యేకంగా మద్దతు ఇవ్వలేదు.{{sfn|R.C.C. Fynes|1995|p=43}}
 
బౌద్ధ సన్యాసి గుహ గోడల మీద నమోదు చేయబడిన నయనికా నానఘాటు శాసనం, ఆమె భర్త మొదటి శాతకర్ణి అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, అగ్న్యాధేయ యాగం వంటి అనేక వేదకాల యాగాలను చేశారని పేర్కొంది.{{sfn|Carla M. Sinopoli|2001|p=175}} ఈ యాగాలకు బ్రాహ్మణ పూజారులకు, హాజరైన వారికి చెల్లించిన గణనీయమైన రుసుమును శాసనం నమోదు చేస్తుంది. ఉదాహరణకు, భాగల-దశరాత్ర యాగం కొరకు 10,001 ఆవులను మంజూరు చేశారు; మరొక యాగం కొరకు 24,400 నాణేలు మంజూరు చేయబడ్డాయి. దీని పేరు స్పష్టంగా లేదు. {{sfn|Carla M. Sinopoli|2001|pp=175-176}}
 
గౌతమి బాలాశ్రీ నాసికు శాసనంలో, ఆమె కుమారుడు గౌతమిపుత్ర సతకర్ణిని "ఏకాబన్మాన" అని పేర్కొనబడింది, దీనిని కొందరు " అసమాన బ్రాహ్మణ" అని వ్యాఖ్యానించారు. తద్వారా ఇది బ్రాహ్మణ మూలాన్ని సూచిస్తుంది. అయినప్పటికీ ఆర్. జి. భండార్కరు ఈ పదాన్ని "బ్రాహ్మణుల ఏకైక రక్షకుడు" అని వ్యాఖ్యానించాడు.{{sfn|Sen|1999|pp=173–174}}
"https://te.wikipedia.org/wiki/శాతవాహనులు" నుండి వెలికితీశారు