మనకు తెలియని తెలంగాణ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 32:
 
== పుస్తకంలో ==
ఇప్పటివరకు తెలంగాణలో వెలుగుచూడని శాసనాలు, వేల ఏండ్లనాటి సాంప్రదాయాలను తెలిపే [[ఆదిమానవులు|ఆదిమ మానవుడి]] సమాధులు, [[కొండలు]], [[గుహ]]ల్లో నాటి ఆదిమ మానవుల చిత్ర లేఖనా నైపుణ్యానికి అద్దంపట్టె రాతి చిత్రాలు, కొండను తొలచి గుహలలో ఏర్పరచిన [[ఆలయాలు]], దేశంలోనే అరుదైన బౌద్ధ తార, మత్స్య వల్లభుడు, బౌద్ధ భైరవ, [[బ్రహ్మదేవుడు]] లాంటి విగ్రహాలు మెట్ల బావులు, ప్రత్యేకంగా ఉన్న వీరగల్లులు, భారతీయ శిల్ప నిర్మాణాల్లోనే విశిష్టత కలిగి వేటికవే ప్రత్యేకంగా ఉన్న ద్వార తోరణాలు, కాకతీయ రాజ్య పరిరక్షణ కోసం దట్టమైన అడవుల్లో శత్రు దుర్భేద్యంగా నిర్మాణం చేయబడ్డ జల, వన, గిరి దుర్గాలు, నిజాం కాలం నాటి భవంతులు మొదలగు వినూత్న అంశాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి.<ref name="అందుకే ఆ పుస్తకం రాశా!">{{cite web |last1=తెలుగు వెలుగు |first1=ముఖాముఖి |title=అందుకే ఆ పుస్తకం రాశా! |url=http://www.teluguvelugu.in/vyasalu_mukamuki.php?news_id=MTQ4MA==&subid=NQ==&menid=Mg==&authr_id=NzEx |website=www.teluguvelugu.in |publisher=గుండు పాండురంగ‌శ‌ర్మ‌ |accessdate=10 November 2019 |archiveurl=http://web.archive.org/web/20191110180643/http://www.teluguvelugu.in/vyasalu_mukamuki.php?news_id=MTQ4MA==&subid=NQ==&menid=Mg==&authr_id=NzEx |archivedate=10 November 2019}}</ref>
 
# తెలంగాణ నేలలో శిలాజాలు