మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

24narahari (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2501739 ను రద్దు చేసారు rv linkspam
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 119:
 
ఆస్ప్రిన్‌: రక్తాన్ని కొద్దిగా పల్చగా ఉంచే ఈ మందును తక్కువ మోతాదులో మధుమేహులంతా వేసుకోవాలి. స్టాటిన్లు: రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే మందులివి. వీటితో ఇతరత్రా ప్రయోజనాలూ ఉన్నాయి. బీటా బ్లాకర్లు: అటెన్‌లాల్‌, మెటప్రొలాల్‌ వంటి ఈ మందులు అధిక రక్తపోటును నియంత్రిస్తాయి. ఫైబ్రేట్లు: కొలెస్ట్రాల్‌ను, కొవ్వును తగ్గిస్తాయి.ఫోలిక్‌ యాసిడ్‌: భారతీయుల్లో హోమోసిస్టీన్‌ ఎక్కువగా ఉంటోంది. ఇది ఎక్కువ గలవారికి గుండె పోటు కూడా అధికంగా వస్తుంది. దీన్ని తగ్గించేందుకు ఫోలిక్‌ యాసిడ్‌ ఉపకరిస్తుంది. నియాసిన్‌: చెడ్డకొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
 
== మధుమేహ దినోత్సవం ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు