మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 121:
 
== మధుమేహ దినోత్సవం ==
ప్రతి సంవత్సరం నవంబరు 14న [[ప్రపంచ మధుమేహ దినోత్సవం]] నిర్వహించబడుతుంది.<ref>{{Cite web|url=https://worlddiabetesday.org/|title=World Diabetes Day &#124; Diabetes: protect your family|first1=Contact|last1=us|first2=International Diabetes|last2=Federation}}</ref> [[మధుమేహం]] (షుగర్ వ్యాధి) గురించి ప్రజల్లో అవగాహన కలిగించడంకోసం వ్యాధి నియంత్రణకోసం కృత్రిమ ఇన్సులిన్‌ను కనుగొన్న శాస్తవ్రేత్త [[ఫ్రెడరిక్ బాంటింగ్]] గౌరవార్థం ఆయన పుట్టినరోజున ఈ దినోత్సవం జరుపుకుంటారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మధుమేహం" నుండి వెలికితీశారు