వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 29: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
* [[1877]] : థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి [[:en:phonograph|ఫోనోగ్రాఫ్]] ప్రదర్శింపబడినది.
* [[1929]] : భూ దక్షిణ ధృవం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ [[:en:Richard Byrd|రిచర్డ్ బయర్డ్]] ఎగిరాడు.
* [[1945]] : భారతీయ చిత్రకారుడు [[బాలి (చిత్రకారుడు)|బాలి]] జననం.
* [[1947]] : [[హైదరాబాదు]] [[నిజాము]], భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు|ఒప్పందం]] కుదిరింది.
* [[1993]] : భారత పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు[[జె.ఆర్‌.డి.టాటా]] మరణం (జ.1904).
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>