ఆర్కిటిక్ టెర్న్ పక్షి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 4:
 
==వలసలు==
ఈ జాతి పక్షులు ఫర్న్‌ దీవుల నుండి [[అంటార్కిటికా]] వలస వెళ్లబోయే ముందు శాస్త్రవేత్తలు 29 ఆర్కిటిక్‌ టెర్న్‌ పక్షుల్ని తీసుకుని వాటికి తేలికపాటి జియోలొకేటర్లు అమర్చి పరీక్షించారు.ఈ పక్షులు ఫర్న్‌ దీవుల నుంచి చలికాలంలో పొదగడానికి అంటార్కిటికా బయలుదేరి వెళ్లి తిరిగి రావడం గురించి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇవి అత్యధిక దూరం వలస వెళ్ళే పక్షులు.
ఈ పక్షులు జీవిత కాలంలో సుమారు 30లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాయి.