ఉషశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఉషశ్రీ'''((మార్చ్ 16, 1928 - సెప్టెంబర్ 07, 1990)) అసలు పేరు పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. ఈయన [[పశ్చిమ గోదావరి]] జిల్లా [[కాకరపర్రు]] అగ్రహారంలో 1928 ([[ప్రభవ]] తెలుగు సంవత్సరం) సంవత్సరం మార్చి 16 ([[ఫాల్గుణ బహుళ త్రయోదశి]]) న జన్మించారు. తండ్రి పురాణపండ రామూర్తి. తండ్రి [[ఆయుర్వేదము|ఆయుర్వేద]] వైద్యుడు, జాతీయోద్యమ సమయంలో [[కాకినాడ]]లో [[కాంగ్రెస్]] పార్టీకి ప్రతినిధిగా పనిచేశాడు. ఆ తరువాత పురాణపండ రామూర్తి ఉభయ గోదావరి జిల్లాల్లో అనేక వేదికల మీద [[రామాయణం]], [[మహాభారతం]] [[మహాభాగవతం]] ప్రవచనం చేశాడు.
ఉషశ్రీ ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత. ఉషశ్రీగారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అది అతిశయోక్తి కాబోదు.
 
==రచనలు==
*[[రామాయణము]]
 
[[వర్గం:1928 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ఉషశ్రీ" నుండి వెలికితీశారు