కృష్ణాష్టమి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
== వసూళ్ళు ==
=== భారతదేశంలో ===
ఈ చిత్రంలో తొలిరోజు [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణ]] రాష్ట్రాల్లో రూ. 3.5 కోట్లు వసూలు చేసి, సునీల్‌కు [[మర్యాద రామన్న (సినిమా)|మర్యాద రామన్న]] సినిమా తర్వాత అత్యధిక వసూళ్ళు చేసిన రెండవ ఉత్తమచిత్రంగా నిలిచంది. ఈ చిత్రం తొలివారంలో రూ. 6 కోట్లు వసూలు చేసింది.
 
== మూలాలు ==