ఏది చరిత్ర? (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

69 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
బొమ్మ చేర్చాను
(బొమ్మ చేర్చాను)
{{విస్తరణ}}
[[బొమ్మ:TeluguBookCover EdiCharitra MVR Sastry.jpg|right]]
'''ఏది చరిత్ర?''' ప్రాచీన మధ్యయుగ [[భారతదేశము|భారతదేశ]] చరిత్రను ఒక కొత్త కోణంలోంచి చూపిన చరిత్ర పుస్తకం. [[ఎం.వి.ఆర్.శాస్త్రి]] రచించిన ఈ పుస్తకం, శతాబ్దాలుగా చరిత్ర పేరుతో వ్యాప్తిలో ఉన్న అనేక విషయాలను ఆధారాల సహితంగా, సాధికారికంగా తప్పులుగా చూపిస్తుంది. [[ఆంధ్రభూమి దినపత్రిక]] లో ''ఏది చరిత్ర'' పేరుతో వచ్చిన అనేక వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. ఆర్యుల కాలం నుండి మొగలుల దాకా, భారతదేశ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలను విశ్లేషిస్తూ ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న చరిత్రను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది.
 
28,602

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/279141" నుండి వెలికితీశారు