కొవ్వూరు మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి add OSM dynamic map link
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎||native_name=కొవ్వూరు|type=mandal|latd=17.003933|longd=81.725579|state_name=ఆంధ్ర ప్రదేశ్|district=పశ్చిమ గోదావరి|skyline=Gostani Ghat, Kovvur.jpg|skyline_caption=కొవ్వూరు గోస్తనీ తీరంలో గోదావరి|mandal_map=WestGodavari mandals outline16.png|mandal_hq=కొవ్వూరు|villages=15|population_as_of=2011|population_total=|population_male=|population_female=|literacy=70.81|literacy_male=75.0|literacy_female=66.63|area_magnitude=చ.కి.మీ|area_total=}}'''కొవ్వూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన మండలం.
[[బొమ్మ:kovvur bus stand.jpg|thumb|250px|కొవ్వూరు బస్ స్టాండ్]]
'''కొవ్వూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[పశ్చిమ గోదావరి]] జిల్లాకు చెందిన ఒక మండలము, చిన్న పట్టణము. [[గోదావరి]] నదీ తీరాన నెలకొన్న సుందరమైన ఆధ్యాత్మిక పట్టణం, కొవ్వూరు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ఒకటి. చారిత్రక, సాహిత్య ప్రాధాన్యత ఉన్న [[రాజమండ్రి|రాజమహేంద్రి]] (రాజమండ్రి) గోదావరి నదికి ఒకవైపున ఉండగా, దానికి ఎదురుగా రెండవ వైపున కొవ్వూరు ఉంది. మండలవ్యవస్థ రావడానికి పూర్వం కొవ్వూరు ఒక తాలూకా కేంద్రంగా ఉండేది. గోదావరి పుష్కరాల సమయం ఇక్కడ చాలా విశేషం. వాడపల్లి మీదుగా రాజమండ్రి వెళ్ళుతున్నప్పుడు గోదావరి దాటడానికి రైలు-రోడ్డు వంతెన, కొత్త రైలు వంతెనలు ఇక్కడే ప్రారంభం అవుతాయి.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటము}}
== గ్రామాలు ==
{{Div col|colwidth=10em|rules=yes|gap=2em}}
"https://te.wikipedia.org/wiki/కొవ్వూరు_మండలం" నుండి వెలికితీశారు