కృష్ణాష్టమి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు ప్రేమకథ చిత్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== కథా సారాంశం ==
చిన్నప్పటి నుంచి తన కుటుంబానికి దూరంగా ఉన్న కృష్ణవరప్రసాద్ (సునీల్) అమెరికాలోనే చదువుకుని అక్కడే పెద్దవాడవుతాడు. కృష్ణవరప్రసాద్ భారతదేశానికి రాకుండా అమెరికాలోనే ఉండేందుకు కృష్ణ పెళ్లి కూడా అక్కడే చేయాలనుకుంటారు. కానీ, కృష్ణ అక్కడినుండి భారతదేశానికి బయల్దేరుతాడు. దారి మధ్యలో కలిసిన పల్లవి (నిక్కీనిక్కి గర్లానిగల్రాని)ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇక్కడికి రాగానే కృష్ణ మీద అటాక్ జరుగుతుంది. ఆ ప్రమాదంలో గాయపడిన అజయ్ (అజయ్) ని ఇంటికి తీసుకుని వెళ్లగా, ఆ ఇంటివారే తన మీద అటాక్ చేయించాడని కృష్ణకు తెలుస్తుంది. అసలు, కృష్ణ మీద ఎందుకు అటాక్ చేశారు, అతణ్ని అమెరికాలోనే ఎందుకు చదివించాల్సివచ్చింది, ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.
 
== నటవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
* [[సునీల్ (నటుడు)|సునీల్]] (కృష్ణ వర ప్రసాద్)
* నిక్కి గర్లానిగల్రాని (పల్లవి)
* డింపుల్ చోపాడే (ప్రియ)
* అశుతోష్ రాణా