ఆటగాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 23:
 
== కథ ==
ఎప్పటికైనా మహాభారతాన్ని డైరెక్ట్‌ చేయాలని కలలు గనే సినీ దర్శకుడు సిద్ధార్థ్ (నారా రోహిత్‌) . ఆ ప్రాజెక్టు పని మీద అంజలి(దర్శన్ బానిక్) అనే అమ్మాయిని కలిసి సిద్ధార్థ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. మూడేళ్ల తర్వాత తన ఇంట్లోనే అంజలి ని దారుణంగా హత్య చేస్తారు. తన భార్యను చంపిన కేసులో సిద్ధార్థ్ ను రిమాండ్ కు పంపిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర (జగపతిబాబు) సిద్ధార్థ్ ని కేసు నుంచి బయట పడేస్తాడు. (సాక్షి రివ్యూస్‌) అంజలిని చంపిన కేసు లో మున్నా అనే వ్యక్తికి శిక్ష పడుతుంది. నిజంగా మున్నానే అంజలి చంపాడా.? సిద్ధార్థని విడిపించిన వీరేంద్రే తనని ఎందుకు చంపాలనుకున్నాడు.? సిద్ధార్థ, వీరేంద్రల మధ్య యుద్ధంలో ఎవరు గెలిచారు? అన్నదే మిగతా కథ.<ref name="‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ఆటగాళ్ళు’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/aatagallu-telugu-movie-review-1110653 |accessdate=28 December 2019 |work=Sakshi |publisher=సతీష్ రెడ్డి జడ్డా |date=24 August 2018 |archiveurl=http://web.archive.org/web/20180824112412/https://www.sakshi.com/news/movies/aatagallu-telugu-movie-review-1110653 |archivedate=24 August 2018 |language=te}}</ref><ref>{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఆగటాళ్ళు |url=https://www.eenadu.net/newsdetails/16/2019/09/18/5786/రివ్యూ: ఆట‌గాళ్ళు - |accessdate=28 December 2019 |date=24 August 2018 |archiveurl=https://web.archive.org/web/20191228111418/https://www.eenadu.net/newsdetails/16/2019/09/18/5786/రివ్యూ: ఆట‌గాళ్ళు - |archivedate=28 December 2019}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/ఆటగాళ్ళు" నుండి వెలికితీశారు