ఆటగాళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 100:
 
== నిర్మాణం ==
2017, అక్టోబరు 11న [[హైదరాబాదు]]లోని ''రామానాయుడు స్టూడియో''లో ప్రారంభమైంది.<ref>{{cite web|url=https://www.myfirstshow.com/nara-rohit-jagapathi-babu-play-game/ |title=Nara Rohit & Jagapathi Babu to play a Game |work=My First Show}}</ref> 2018, మే 11న ''ఫస్ట్ లుక్ పోస్టర్'' 2018 జూన్ 9న ''టీజర్'' విడుదల చేయబడ్డాయి. 2018, జూన్ 10న ''మ్యాంగో మ్యూజిక్'' వద్ద ''రెడ్ ఎఫ్ఎం'' వేదికగా చిత్రంలోని మొదటి పాట, జూన్ 30న ట్రైలర్ విడుదల చేయబడ్డాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆటగాళ్ళు" నుండి వెలికితీశారు