వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 259:
=== చర్చ ===
[[User:Pranayraj1985|Pranayraj Vangari]] గారూ, నాకు గుర్తున్నంతలో.., అలాంటి నియమం పెట్టుకున్న గుర్తు లేదు. అది ఉంటే మాత్రం, పైన రాసిన అర్హతలను సమీక్షించాల్సి ఉంటుంది. ఒకసారి ఆ పేజీ లింకు ఇవ్వండి, చూద్దాం. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:34, 5 జనవరి 2020 (UTC)
::AWB మార్పుల వల్ల ఇటీవలి మార్పులు పరిశీలించేవారికి కాస్త ఇబ్బందిగా ఉండేది కాబట్టి AWBని అధికంగా ఉపయోగించేవారు బాటు ఖాతా ప్రారంభించుకోవాలనే సూచన మాత్రం నాకు గుర్తుంది. AWB పై నియమాలు రూపొందించినట్లుగా నాకు తెలియదు. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 12:23, 5 జనవరి 2020 (UTC)
 
== Wikimedia Movement Strategy: 2020 Community Conversations ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు