రణరంగం (2019 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను
పంక్తి 26:
 
== కథ ==
దేవా (శర్వానంద్‌) విశాఖపట్నంలో తన స్నేహితులతో కలిసి బ్లాక్‌ టిక్కెట్లు అమ్ముకుంటూనే లిక్కర్‌ మాఫియాకు కింగ్‌లా మారుతాడు. ఆంధ్రప్రదేశ్‌లో మద్యపాన నిషేదం అయిన సమయంలో దేవా లిక్కర్‌ స్మగ్లింగ్‌ చేస్తాడు. ఆ సమయంలో ఎమ్మెల్యే సింహాచలం (మురళీ శర్మ)-దేవాల మధ్య శత్రుత్వం పెరుగతుంది. గీత (కళ్యాణీ ప్రియదర్శిణ్)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దేవా, ఓ పాప పుట్టిన తరువాత గొడవలన్నింటిని వదిలేసి స్పెయిన్‌కు వెళ్తాడు. దేవా స్పెయిన్‌కు ఎందుకు ఎళ్ళాడు, గీత పరిస్థితి ఏంటి, డాన్‌గా మారిన దేవాకు అసలు శత్రువు ఎవరు అనేది మిగతా కథ.<ref name="‘రణరంగం’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘రణరంగం’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/ranarangam-telugu-movie-review-1215941 |accessdate=6 January 2020 |work=Sakshi |date=15 August 2019 |archiveurl=http://web.archive.org/web/20190815134355/https://www.sakshi.com/news/movies/ranarangam-telugu-movie-review-1215941 |archivedate=15 August 2019 |language=te}}</ref>
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/రణరంగం_(2019_సినిమా)" నుండి వెలికితీశారు