అక్కినేని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 49:
గ్రామీణ ప్రాంతాలకు అద్దంపట్టే సినిమాలైన [[బాలరాజు]], [[రోజులు మారాయి]], మరియు [[నమ్మినబంటు]]లో నటించి, తెలుగు '''నటసామ్రాట్'''గా పేరుపొందాడు<ref name=turlapati>{{Cite book|url=https://te.wikisource.org/wiki/%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%95%E0%B0%B2%E0%B0%82_-_%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%97%E0%B0%B3%E0%B0%82/%E0%B0%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A5%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B7%E0%B0%AF%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80%E0%B0%B2%E0%B1%81#.E0.B0.85.E0.B0.95.E0.B1.8D.E0.B0.95.E0.B0.BF.E0.B0.A8.E0.B1.87.E0.B0.A8.E0.B0.BF.E0.B0.95.E0.B0.BF_.22.E0.B0.A8.E0.B0.9F_.E0.B0.B8.E0.B0.BE.E0.B0.AE.E0.B1.8D.E0.B0.B0.E0.B0.BE.E0.B0.9F.E0.B1.8D.E2.80.8C.22_.E0.B0.AC.E0.B0.BF.E0.B0.B0.E0.B1.81.E0.B0.A6.E0.B1.81. |title= నా కలం - నా గళం (అక్కినేనికి "నట సామ్రాట్‌" బిరుదు)|accessdate=2014-03-01 |first=కుటుంబరావు|last=తుర్లపాటి |date=2012 పిభ్రవరి}}</ref>. [[మిస్సమ్మ]], [[చక్రపాణి]] మరియు [[ప్రేమించుచూడు]] లాంటి హాస్యరసప్రధాన చిత్రాలలో అందరి మన్ననలందుకున్నాడు. [[లైలామజ్ను]], [[అనార్కలి(1955)|అనార్కలి (1955)]], [[బాటసారి]], [[ప్రేమనగర్ (1971 )|ప్రేమనగర్]], [[ప్రేమాభిషేకం(1981)|ప్రేమాభిషేకం]],మరియు [[మేఘసందేశం]]లో నటన ద్వారా తెలుగుచిత్రరంగానికి విషాదరారాజుగా పేరుపొందాడు.
 
[[దాసరి నారాయణ రావు]] దర్శకత్వం వహించిన [[ప్రేమాభిషేకం(1981)|ప్రేమాభిషేకం]] హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శించబడి తెలుగుసినిమాలో రికార్డు నమోదు చేసింది.ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడచిన సినిమాల్లో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది.<ref>[{{Cite web |url=http://www.cinegoer.com/premabhishekam533.htm |title=CineGoer.com – Box-Office Records And Collections – Premabhishekam's Unbeatable Records] |website= |access-date=2014-01-22 |archive-url=https://web.archive.org/web/20071017033335/http://www.cinegoer.com/premabhishekam533.htm |archive-date=2007-10-17 |url-status=dead }}</ref><ref>[{{Cite web |url=http://www.cinegoer.com/premabhishekam533.htm |title=Premabhishekam records list] |website= |access-date=2014-01-22 |archive-url=https://web.archive.org/web/20071017033335/http://www.cinegoer.com/premabhishekam533.htm |archive-date=2007-10-17 |url-status=dead }}</ref><ref>[{{Cite web |url=http://www.cinegoer.com/premabhishekam300.htm |title=175–365 days centers list] |website= |access-date=2014-01-22 |archive-url=https://web.archive.org/web/20130330022708/http://www.cinegoer.com/premabhishekam300.htm |archive-date=2013-03-30 |url-status=dead }}</ref>
 
తెలుగు సినిమాలలో ద్విపాత్రాభినయనానికి నాందిపలికిన అక్కినేని [[నవరాత్రి]] సినిమాలో తొమ్మిది పాత్రలలో నటించాడు.