#REDIRECTmeta:User talk:InternetArchiveBot
This page is a soft redirect.


మూలాలలో తెలుగు నెలల పేర్లు వాడితే వచ్చే హెచ్చరికలు తొలగించడానికిసవరించు

మాడ్యూల్:Citation/CS1/Configuration కొత్త రూపం ఇతర విషయాల దిగుమతిలో భాగంగా దిగుమతి అయినప్పుడు, స్థానిక నెలల అనువాదాలు రద్దవుతున్నాయి. వాటిని పునరుద్ధరించడం ద్వారా మూలాలలో తెలుగు నెలలకు హెచ్చరికలు కనబడడం తొలగుతుంది. నిర్వాహకులందరు ఇది గమనించమని మనవి. ఉదాహరణ మార్పుకు మాడ్యూల్ చర్చ:Citation/CS1/Configuration చూడండి. అర్జున (చర్చ) 00:13, 23 ఏప్రిల్ 2021 (UTC)

అలాగేనండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:30, 23 ఏప్రిల్ 2021 (UTC)

నిరోధం తొలగింపుసవరించు

User:Pranayraj1985 గారు, పై విభాగంలో తెలిపినట్లు సవరించినందున, InternetArchiveBot సవరణలలో మూలాలకు తెలుగు నెలల హెచ్చరికలు కనబడుటలేదు. మీరు పరిశీలించి నిరోధం తొలగించండి. --అర్జున (చర్చ) 00:15, 23 ఏప్రిల్ 2021 (UTC)

అర్జున గారు, మీరు సూచించిన దాన్నిబట్టి నిరోధం తొలగిస్తున్నాను. మూలాల సవరణలో మళ్ళీ సమస్య వచ్చినట్లయితే, చర్చలు జరుపుకొని పరిషరించుకుందాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 06:34, 23 ఏప్రిల్ 2021 (UTC)
@Pranayraj1985, ఇది బాట్ ఖాతా కావున, ఇకముందు దీని సవరణలన్నీ తప్పులని అనిపిస్తే, వాడుకరి:InternetArchiveBot#IABot_ను_అచేతనం_చేయుట లో తెలిపినట్లు అచేతనం చేయండి. అర్జున (చర్చ) 23:30, 23 ఏప్రిల్ 2021 (UTC)