InternetArchiveBot
Joined 2 ఆగస్టు 2019
IABotను మానవీయంగా అవసరమైన పేజీలపై నడుపుట
మార్చు- తెలుగు వికీలో IABot నడుపు పేజీ లింకు కు వెళ్లండి. ప్రక్కన చూపిన బొమ్మలలోని విధంగా చేయండి.
ఇవీ చూడండి
మార్చు- రచ్చబండలో ప్రకటన
- ఆంగ్ల వికీలో మరింత సమాచారం
- పరీక్ష నమూనాలపేజీ (తెలుగు తేదీలు దోషాలు చూపుతున్నది, InternetArchiveBot లో జరిగిన సవరణల వలన తెలుగు తేదీలు వాడడం నిలిచిపోయింది.)
తెలుగు తేదీలకు హెచ్చరికలు చూపుతుంటే తేది అమరిక మాడ్యూల్ అనుకోకుండా తాజాపరచబడిందనమాట. దానిలో తెలుగు నెలల పేర్లను మరల సరిచేయండి. ఉదాహరణకు [1] చూడండి.(fixed)- Telegram
తరచూ అడిగే ప్రశ్నలు
మార్చుపనిచేసే లింకులను పనిచేయనివిగా బాట్ గుర్తించి deadlink మూసలు చేరుస్తున్నది. ఎందుకని? అప్పుడు ఏమి చేయాలి?
మార్చుIABot పనిచేసేటప్పుడు వివిధ కారణాల వలన కొన్ని పనిచేసే లింకులు పనిచేయనివిగా తీర్మానంచే అవకాశం (False positive) వుంది. అలా జరిగినపుడు ఆ జాలచిరునామా పేజీ లో నివేదించితే ఇకపై ఆ URL లేక domain కి సంబంధించి అటువంటి దోషాలు జరగవు. ఇలా జరిగిన లింకుల నకలు ఆర్కైవ్.ఆర్గ్ లో వుందో లేదో తెలుసుకొని, లేకపోతే చేర్చటం మంచిది. ముందు కాలంలో ఈ వెబ్సైట్ అచేతనమైతే అప్పుడు IAbot ఆర్కైవ్ లింకుతో మారుస్తుంది.
IABot ను అచేతనం చేయుట
మార్చుIABot సవరణలలో చాలా దోషాలున్నాయని (మూలాలలో హెచ్చరికలు కానివి) అనిపిస్తే, IABot ను అచేతనం చేయడం ద్వారా పనిని ఆపండి. దానికొరకు IABot నడుపు పేజీకి వెళ్లి ప్రవేశించి దానిలోని Disable అనే ఆదేశం ద్వారా అచేతనం చేయండి. (చూడండి దస్త్రం:Run bot menu of IABot after login.png)