ఇల్కాల్ చీర: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: {{commons category|Ilkal saree}}
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 31:
'''ఇల్కాల్ చీరలు''' (Ilkal saree) [[కర్ణాటక]] రాష్ట్రములోని [[బాగల్ కోట జిల్లా]] కు చెందిన [[ఇల్కాల్]] లో తయారవుతున్న ప్రసిద్ధ [[చీర]]లు. ఇది భారతదేశంలో ఒక సాధారణ స్త్రీ ఉపయోగించే సంప్రదాయ రూపం. ఇల్కాల్ చీర నేయడానికి కాటన్ ను ఉపయోగిస్తారు. బార్డర్ మరియు కుచ్చిళ్లు కోసం ఆర్ట్ సిల్క్ ను ఉపయోగిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆర్ట్ సిల్క్ కు బదులుగా స్వచ్ఛమైన పట్టు కూడా ఉపయోగిస్తారు.
== చరిత్ర ==
ఇల్కాల్ పురాతన వస్త్ర కేంద్రం. ఇక్కడ చీరలు నేయడం 8 వ శతాబ్దం లో ప్రారంభమైనట్లు తెలుస్తోంది<ref name="hist">Brief history of Ilkal sarees is provided by {{cite web|url=http://www.hinduonnet.com/folio/fo9906/99060260.htm|author=Kamala Ramakrishnan|title=Southern legacy|work=Online edition of the Hindu, dated 1999-06-20|publisher=1999, The Hindu|accessdate=2007-04-22|archive-url=https://web.archive.org/web/20070701071022/http://www.hinduonnet.com/folio/fo9906/99060260.htm|archive-date=2007-07-01|url-status=dead}}</ref> . ఇల్కాల్ లో తయారైన చీరలు [[బళ్ళారి]] పట్టణం చుట్టు ప్రక్కలనున్న స్థానిక నాయకులకు అందించడం ఆనవాయితీగా వస్తుంది. స్థానికంగా లభించే ముడి పదార్థాల వల్ల ఇక్కడ వస్త్ర పరిశ్రమ నెలకొనబడేందుకు సహాయపడింది<ref name="story">{{cite news |url=http://economictimes.indiatimes.com/articleshow/31067899.cms |title=Ilkal saree's story |work=Online edition of the Economic Times, dated 2002-12-12 |publisher=© 2007 Times Internet Limited |accessdate=2007-04-22 |date=2002-12-12 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20040828130446/http://economictimes.indiatimes.com:80/articleshow/31067899.cms |archivedate=August 2004-08-28, 2004|url-status=live }}</ref>. ఇల్కాల్ పట్టణంలో 20, 000 మంది చీరల నేతలో నిమగ్నమై ఉన్నారు<ref name="ilkal">The history of Indian sarees is discussed by {{cite web|url=http://www.deccanherald.com/deccanherald/nov23/sh1.asp|author=SUBBALAKSHMI B M|title=Between the folds|work=Online edition of the Deccan Herald, dated 2003-11-23|publisher=1999 The Printers (Mysore) Private Ltd.|accessdate=2007-04-22|archiveurl=https://web.archive.org/web/20070404094343/http://www.deccanherald.com/deccanherald/nov23/sh1.asp|archivedate=2007-04-04|url-status=live}}</ref>.
|title=Between the folds|work=Online edition of the Deccan Herald, dated 2003-11-23|publisher=1999 The Printers (Mysore) Private Ltd.|accessdate=2007-04-22 |archiveurl = http://web.archive.org/web/20070404094343/http://www.deccanherald.com/deccanherald/nov23/sh1.asp <!-- Bot retrieved archive --> |archivedate = 2007-04-04}}</ref>.
 
== వివరణ ==
"https://te.wikipedia.org/wiki/ఇల్కాల్_చీర" నుండి వెలికితీశారు