కోటె డి ఐవొరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 212:
 
 
ఆఫ్రికాసమాఖ్య ఈ ఘర్షణకు మధ్యవర్తిగా దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు థాబో బెకీని పంపింది. ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిలు అలసేను ఓయుటారాను విజేతగా గుర్తించిన తీర్మానాన్ని స్వీకరించింది. " ఎకనమిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టు ఆఫ్రికా స్టేట్సు " నిర్ణయాధికార దేశాల జాబితా నుండి ఐవరీకోస్టును తొలగించింది.<ref>[http://news.ecowas.int/presseshow.php?nb=188&lang=en&annee=2010 "Final Communique on the Extraordinary Session of the Authority of Heads of State and Government on Cote D’Ivoire"] {{Webarchive|url=https://web.archive.org/web/20110503190625/http://news.ecowas.int/presseshow.php?nb=188&lang=en&annee=2010 |date=2011-05-03 }}, Economic Community of West African States (ECOWAS), 7 December 2010.</ref> ఆఫ్రికా యూనియను కూడా దేశసభ్యత్వాన్ని తొలగించింది.<ref>[http://www.africa-union.org/root/au/Conferences/2010/december/Communiqu%C3%A9%20of%20the%20252nd.pdf "Communique of the 252nd Meeting of the Peace and Security Council"] {{webarchive|url=https://web.archive.org/web/20110206013356/http://www.africa-union.org/root/au/Conferences/2010/december/Communiqu%C3%A9%20of%20the%20252nd.pdf |date= 6 February 2011 }}, African Union, 9 December 2010.</ref>
 
2010 లో ఐవరీ కోస్టు సాయుధ దళాల కల్నలు న్యుగాసెను యావో న్యూయార్కులో అరెస్టయ్యాడు. ఏడాది పొడవునా యు.ఎస్. ఇమ్మిగ్రేషను అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్సుమెంటు ఆపరేషనులో ఆయుధాల అక్రమ రవాణా నేరాన్ని ఆరోపించింది: 4,000 9 మి.మీ చేతి గన్లు, 2,00,000 రౌండ్లు మందుగుండు, 50,000 కన్నీటి గ్యాసు గ్రెనేడ్లు రావాణా చేది యు.ఎన్. నిషేధాన్ని ఉల్లంఘించినందుకు. <ref>{{cite web|url=https://www.ice.gov/news/releases/ice-deports-ivory-coast-army-colonel-convicted-arms-trafficking |date=November 30, 2012 |title=ICE deports Ivory Coast army colonel convicted of arms trafficking |publisher=Immigration and Customs Enforcement}}</ref> దౌత్య పాస్పోర్టులు ఉన్నందున అనేక ఐవరీ కోస్టు అధికారులు విడుదలయ్యారు. అతని సహచరుడు మైఖేలు బారీ షోరు, ఒక అంతర్జాతీయ వర్తకుడు. ఆయన వర్జీనియాలో ఉన్నాడు.<ref>[http://www.upi.com/Top_News/US/2010/09/21/FBI-nabbed-colonel-on-official-business/UPI-16431285082800/ "FBI nabbed colonel on official business"], UPI, 21 September 2010.</ref><ref>https://cases.justia.com/federal/appellate-courts/ca9/13-10642/13-10642-2015-12-18.pdf?ts=1450472514</ref>
పంక్తి 513:
 
;ప్రభుత్వం
* {{fr icon}} [https://web.archive.org/web/20090504034308/http://www.presidence.ci/ {{lang|fr|Présidence de la République de Côte d'Ivoire}}] Official Site of the Ivoirian President
* [https://web.archive.org/web/20060701050946/http://www.isa-africa.com/ambaci-jp/ Embassy of {{lang|fr|Côte d'Ivoire}} in Japan] government information and links
* [https://www.cia.gov/library/publications/world-leaders-1/world-leaders-c/cote-divoire.html Chief of State and Cabinet Members]
 
"https://te.wikipedia.org/wiki/కోటె_డి_ఐవొరి" నుండి వెలికితీశారు