ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 32:
 
=== సమాచారము సంగ్రహించు విధానములు ===
ఖగోళ శాస్త్రము లో [http://en.wikipedia.org/wiki/Information సమాచారము]ను సేకరించడము కాంతి మరియు ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను కనుగొనడము మరియు వాటి పరిశీలనల వల్ల సాధ్యమవుతుంది.<ref>{{cite web | url = http://imagine.gsfc.nasa.gov/docs/science/know_l1/emspectrum.html | title = Electromagnetic Spectrum | publisher = NASA | accessdate = 2006-09-08 }}</ref> అయితే [http://en.wikipedia.org/wiki/Neutrino న్యూట్రినో] డిటెక్టర్ల వల్ల సూర్యుని నుండి వచ్చే న్యూట్రినో లు, [http://en.wikipedia.org/wiki/Supernova సూపర్ నోవా] ల నుండి న్యూట్రినోల వల్ల కూడా ఇంకా సమాచారము సేకరించవచ్చు. [http://en.wikipedia.org/wiki/Cosmic_ray కాస్మిక్ కిరణాల] ప్రభావమును కనుక్కొనే పరికరాలు కూడా ఉన్నాయి. [http://en.wikipedia.org/wiki/Gravitational_wave గురుత్వాకర్షణ తరంగము] లను కనుక్కొనే ప్రయోగములు కూడా జరుగుతున్నాయి.<ref>{{cite web | author = G. A. Tammann, F. K. Thielemann, D. Trautmann | date = 2003 | url = http://www.europhysicsnews.com/full/20/article8/article8.html | title = Opening new windows in observing the Universe | publisher = Europhysics News | accessdate = 2006-08-22 | website = | archive-url = https://web.archive.org/web/20061116033426/http://www.europhysicsnews.com/full/20/article8/article8.html | archive-date = 2006-11-16 | url-status = dead }}</ref>
 
విద్యుదయస్కాంత వర్ణమాల(స్పెక్టృమ్) లో ఉన్న తరంగదైర్ఘ్య (''వేవ్ లెంగ్త్'') విభజనల వలే ఖగోళ శాస్త్రములో కూడా విభజనలు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు