ఖైరతాబాదు మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 14:
[[ఖైరతాబాదు]] మస్జిద్ రూపకల్పన మరియు నిర్మాణం హుస్సేన్ షా వాలి చే జరిగింది. ఈ మస్జిద్ మూడు ఆర్చిలను ముఖద్వారంగా కలిగి యున్నది. మసీదు యొక్క సన్నని మినార్లు చాలా అలంకరణ కలిగి యుంటాయి మరియు జాలీలతో కూడుకుని విలువైన పనితనం గోచరిస్తుంది. ఈ మస్జిద్ యొక్క నిర్మాణంలో కచ్చితమైన సామరస్యం అమూలాగ్రం గోచరిస్తుంది. ప్రధాన ప్రార్థనా గది ఎత్తుగా ఉన్న ప్లాట్ ఫాం పై ఉంటుంది..<ref>[http://dome.mit.edu/handle/1721.3/32109]</ref>
 
INTACH AP, ఇండియా దీనిని వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.<ref>[{{Cite web |url=http://intach.ap.nic.in/heritagesites.htm] |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-10-08 |archive-url=https://web.archive.org/web/20111006021909/http://intach.ap.nic.in/heritagesites.htm |archive-date=2011-10-06 |url-status=dead }}</ref>
 
==నిర్లక్ష్యం==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు_మస్జిద్" నుండి వెలికితీశారు