గాజువాక మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి add OSM dynamic map link
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 12:
[[File:Gajuwaka Area.jpg|thumb|గాజువాక ప్రాంతం]]
 
'''గాజువాక''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విశాఖపట్నం]] జిల్లాకు చెందిన ఒక మండలము. <ref>[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-09-14 |archive-url=https://web.archive.org/web/20140714171612/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=13 |archive-date=2014-07-14 |url-status=dead }}</ref> [[2005]] సంవత్సరం వరకు ప్రత్యేక మునిసిపాలిటీగా ఉండేది. ఆపైన విశాఖపట్నం కార్పోరేషన్‌‌లో విలీనమై మహా విశాఖలో భాగమయ్యింది.
 
గాజువాక రెండు దశాబ్ధాల కిందటి వరకు ఓ కుగ్రామం. [[విశాఖ ఉక్కు కర్మాగారం]] వచ్చాక దాని దశ తిరిగింది. ఒకప్పుడు ఇది అటవీ ప్రదేశం. ఇక్కడి వాగులలో నీరు తాగడానికి [[ఏనుగులు]] వచ్చేవని ఈ ప్రాంతానికి 'గజవాగు' అనేవారట. అది కాలక్రమంలో గాజువాకగా మారింది అంటారు.{{maplink|type=shape|display=inline|text=OSM గతిశీల పటము}}
"https://te.wikipedia.org/wiki/గాజువాక_మండలం" నుండి వెలికితీశారు