చెవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 4:
 
== భాషా విశేషాలు ==
[[తెలుగు భాష]]లో చెవి పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.<ref>[{{Cite web |url=http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=432&table=brown&display=utf8 |title=బ్రౌన్ నిఘంటువు ప్రకారం చెవి పదప్రయోగాలు.] |website= |access-date=2010-01-11 |archive-url=https://web.archive.org/web/20160125082714/http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=432&display=utf8 |archive-date=2016-01-25 |url-status=dead }}</ref> చెవి నామవాచకంగా An ear. A key అని అర్ధాలున్నాయి. ఉదా: మాట చెవిని పెట్టు to give ear to, to hearken. చెవులు గడియలు పడ్డవి his ears were ringing through faintness. పత్రము యొక్క చెవి the tip or margin of a written bond. పత్రపు చెవి చించు to cancel a bond by tearing the leaf so as to disengage it from the cord on which palm leaf volumes are strung. చెవికొన or చెవికొణక the tip of the ear. [[చెవిటి]] (చెవి+అవిటి) adj. విశేషణంగా Deaf. n. A deaf man. [[బథిరుడు]] అని అర్ధం. ఉదా: చెవిటి వ్యవహారము an unspeakable or unutterable iniquity, lit. one which makes one story one's ears. [[చెవిటిమూగ]] n. A deaf mute. చెవుడును మూగతనమును గలవాడు. చెవినిల్లు గట్టుకొని చెప్పు to reiterate a precept, as though keeping ti always dwelling in the ear. ఉదా: "నిచ్చలు చెవినిలల్లు గట్టుకొని చాటితి నన్నుగణింప వైతి పెన్బలియుని తోడి పోరిది." [[చెవియాకు]] లేదా [[చెవ్వాకు]] n. An ear ornament ఒక రకమైన చెవికి ధరించే [[ఆభరణం]]. చెవికట్టు n. The iron ring on an axle tree. [[చెవుడు]] (చెవి + అవుడు) n. Deafness. (The inflected form is [[చెవిటి]].) చెవుడుపడు v. n. To become deaf. చెవుడుపరుచు to deafen. [[చెవులపిల్లి]] n. The black-naped Hare, Lepus nigricollis. (F.B.I.) [[కుందేలు]]. చెవులపోతు n. A buck hare [[కుందేలు]], శశకము.
 
== క్షీరదాలలో ==
"https://te.wikipedia.org/wiki/చెవి" నుండి వెలికితీశారు