దువ్వాడ-విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూసలు మరియు వర్గాలు: AWB తో వర్గం మార్పు
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 44:
విశాఖపట్నం-విజయవాడ మార్గము (లైన్) తూర్పు కనుమలు మరియు [[బంగాళాఖాతం]]ల మధ్య ఉన్నటువంటిది, తూర్పు తీర మైదానాల యొక్క కేంద్ర భాగం గుండా ప్రయాణిస్తుంది, ఈ ప్రాంతం ఉత్తర సర్కారుల యొక్క కొంత భాగం కూడా ఉంది. ప్రధాన లైన్ గోదావరి నదిని దాటి దాని డెల్టా ఎగువకు ఉంది. ఈ లైన్ తీవ్ర ఒత్తిడితో కూడిన తుఫాను మరియు వర్షాలకు రైల్వే ట్రాకులు మరియు రైలు ప్రయాణానికి తీవ్ర అంతరాయం, నష్టం కలిగించే పరిణామాలకు లోబడి, తీర ప్రాంతం ద్వారా ప్రయాణిస్తుంది.<ref>{{cite web| url = http://www.kwintessential.co.uk/articles/india/Coastal-Plains-of-India/3029|title = Coastal Plains of India|publisher= Country facts – the world at your finger tips| accessdate = 2013-01-17 }}</ref><ref>{{cite web| url = http://www.zahie.com/categories/details/social-studies/the-coastal-plains-of-india.html|title = The Coastal Plains of India|publisher= Zahie.com| accessdate = 2013-01-17 }}</ref> తీర మైదానాలు తరచుగా ఎక్కువగా ఋతుపవన కాలంలో వర్షం 55 అంగుళాలు (1,400 మి.మీ.) ఉంటుంది.<ref>{{cite web| url = http://indiatoday.intoday.in/story/cyclone-nilam-rains-batter-andhra-pradesh/1/227704.html|title =24 dead in Cyclone Nilam, Andhra Govt blames Met department for not predicting monsoon |work= |last=Rao|first=A. Srinivasa | publisher= India Today, 5 November 2012| accessdate = 2013-01-19}}</ref><ref>{{cite web| url = http://www.hindu.com/2004/10/05/stories/2004100515590500.htm|title = Andhra Pradesh: Torrential rain in north coastal area, one dead|work= | publisher= The Hindu, 5 October 2004| accessdate = 2013-01-19}}</ref><ref>{{cite web| url =http://www.britannica.com/EBchecked/topic/23752/Andhra-Pradesh |title = Andhra Pradesh|work= | publisher= Encyclopaedia Brittanica| accessdate = 2013-01-19}}</ref><ref>{{cite web| url = http://netindian.in/news/2010/05/19/0006564/cyclone-laila-weakening-cross-andhra-coast-thursday-afternoon|title = Cyclone ‘Laila’ weakening: to cross Andhra Coast Thursday afternoon|work= |last=|first= | publisher= Netindian| accessdate = 2013-01-19}}</ref>
===నౌకాశ్రయము (పోర్ట్) అభివృద్ధి===
* విశాఖపట్నం పోర్ట్ మొదట మేఘాద్రిగడ్డ ముఖద్వారం వద్ద 1933 సం.లో ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటగా బెంగాల్ - నాగపూర్ రైల్వే ద్వారా అభివృద్ధి చేయబడింది. పోర్ట్‌కు అంతర్గత నౌకాశ్రయం మరియు ఒక ఔటర్ హార్బర్ ఉంది. విశాఖపట్నం ఓడరేవు 2010-11 సం.లో 68,04 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి మరియు దిగుమతి పనులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని '''కాండ్ల''' రేవు తర్వాత రెండవ అత్యధిక రవాణా నిర్వహణ. విశాఖపట్నం పోర్ట్ 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించడానికి తగిన సామర్ధ్యముతో ఆధునీకరణ చేపట్టబడి ఉంది.<ref>{{cite web| url = http://www.vizagport.com/AboutUs/History.aspx| title = Port of Visakhapatnam| work = History| publisher = Vizagport| accessdate = 2013-01-24| archive-url = https://web.archive.org/web/20121111025637/http://www.vizagport.com/AboutUs/History.aspx| archive-date = 2012-11-11| url-status = dead}}</ref><ref>{{cite web| url =http://www.accessmylibrary.com/article-1G1-254388645/vizag-port-feels-heat.html |title = Vizag port feels the heat of competition from Gangavaram|work= The Hindu Business Line, 19 April 2011| publisher= Access My Library| accessdate = 2013-01-24|archiveurl=https://archive.istoday/20150522045706/https://www.questia.com/92rmC|archivedate=201322 మే 2015|url-02-15status=live}}</ref>
* గంగవరం పోర్ట్ 2008 సం.లో ముందుకు వచ్చింది. ఇది 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించ గలుగుతుంది, ఇది భారతదేశం లోనే లోతైన ఓడరేవుగా నిలుస్తోంది.<ref>{{cite web| url =http://www.gangavaram.com |title = Welcome to Gangavaram Port| publisher= Port Gangavaram| accessdate = 2013-01-24}}</ref> ఒక చిన్న పోర్ట్ [[భీమునిపట్నం]] వద్ద గోస్తని నది ముఖద్వారం దగ్గర అభివృద్ధికి ప్రతిపాదించారు.<ref>{{cite web| url = http://www.apports.in/in/content/view/44/62/|title = Bheemunipatnam Port| publisher= Department of Ports, Government of Andhra Pradesh| accessdate = 2013-01-24}}</ref> కాకినాడ పోర్ట్‌ లోని ఒక భాగంగా 1997 సం.లో '''కాకినాడ డీప్ వాటర్ పోర్ట్''' ప్రారంబించారు.<ref>{{cite web| url = http://www.kakinadaseaports.in/kspl/history.php |title =Kakinada Seaports Ltd. | accessdate = 2013-01-24}}</ref> పోర్ట్ 50,000 డిడబ్ల్యుటి వరకు నౌకలను నిర్వహించగలుగుతుంది. పోర్ట్ 2010-2011 సం.లో 10.81 మిలియన్ టన్నుల సరుకు పనులను నిర్వహించింది.<ref>{{cite web | url = http://www.apports.in/in/content/view/52/71/ | title = Kakinada Deep Water Port | publisher = Department of Ports, Government of Andhra Pradesh | accessdate = 2013-01-25 | website = | archive-url = https://web.archive.org/web/20130126192846/http://www.apports.in/in/content/view/52/71 | archive-date = 2013-01-26 | url-status = dead }}</ref> [[మచిలీపట్నం]] వద్ద పోర్ట్ అభివృద్ధికి ప్రతిపాదించారు.<ref>{{cite web| url =http://www.apports.in/in/content/view/40/56/ |title = Machilipatnam Port |work= |last=|first= | publisher=Department of Ports, Govt. of Andhra Pradesh | accessdate = 2013-01-24}}</ref>
===ఇతర అభివృద్ధి పనులు===
విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం షిప్‌యార్డు నుండి స్టీల్ ప్లాంట్ వరకు మరియు అనేక మరిన్ని పరిశ్రమలుతో, విస్తరిస్తున్న పారిశ్రామిక నగరం.
పంక్తి 51:
==చరిత్ర==
కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం మరియు '''గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే''' 1845 సం. ప్రాంతములో [[రాజమండ్రి]] దగ్గర [[ధవళేశ్వరం]] ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది మరియు ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/docs/history/india-first-railways.html#godavari |title = India’s first railways|work= Godavari Dam Construction Railway|last=Darvill |first= Simon| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన '''మద్రాస్ రైల్వే''' 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క '''గ్రేట్ దక్షిణ రైల్వే''' గా 1858 సం.లో ఏర్పాటైంది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-hist.html|title = IR History – Early days|work= 1832-1869|last=|first= | publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో '''కర్నాటిక్ రైల్వే''' లో విలీనం చేయబడి మరియు 1874 సం.లో '''దక్షిణ భారతీయ రైల్వే''' గా పేరు మార్చబడింది.
'''దక్షిణ మరాఠా రైల్వే''' యొక్క ప్రధాన తూర్పువైపు మార్గం [[విజయవాడ]] (అప్పుడు బెజవాడగా పిలుచేవారు) వరకు ఇతర మార్గాలతోను 1888 సం. వరకు అనుసంధానం చేయబడింది. 1889 సం.లో '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' యొక్క ప్రధాన మార్గం విజయవాడ వరకు పొడిగించారు.<ref name=irii>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history2.html|title = IR History:Early days II|work= 1870-1899| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref> 1893 నుండి 1896 వరకు ఉన్న మధ్య కాలంలో '''ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే''' యొక్క 1,287 కి.మీ. (800 మైళ్ళు) విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించబడింది. ఆ తదుపరి ట్రాఫిక్ కొరకు ప్రారంభిచారు.<ref>{{cite web | url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 | title = Major Events in the Formation of S.E. Railway | publisher = South Eastern Railway | accessdate = 2013-01-02 | website = | archive-url = https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1 | archive-date = 2013-04-01 | url-status = dead }}</ref><ref>{{cite web | url = http://www.mannanna.com/mannannaArt1.html | title = History of Waltair Division | publisher = Mannanna.com | accessdate = 2013-01-02 | website = | archive-url = https://web.archive.org/web/20121011235936/http://www.mannanna.com/mannannaArt1.html | archive-date = 2012-10-11 | url-status = dead }}</ref> ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ 1897 సం.లో నిర్మాణం జరిగింది.<ref name=irii/><ref>{{cite web|author=Address Resolution Protocol&nbsp; Earthling&nbsp; |url=http://en.academic.ru/dic.nsf/enwiki/30730 |title=Godavari River |publisher=En.academic.ru |date= |accessdate=2012-07-30}}</ref> మరియు 1899 సం.లో విజయవాడ-మద్రాసు లింక్ లైను నిర్మాణం జరిగి, రైళ్లు ఎకాఎకీ ఈ మార్గము గుండా నడిచేందుకు ప్రారంభించారు.<ref name=irii/> ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు ) 1901 సం.లో '''మద్రాస్ రైల్వే''' వారు హస్తగతం చేసుకున్నారు.<ref>{{cite web| url =http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part III (1900-1947)| publisher= IRFCA| accessdate = 2013-01-19}}</ref>
===రైల్వే పునర్వ్యవస్థీకరణ===
ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్ మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''', '''దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ''' మరియు '''మైసూర్ స్టేట్ రైల్వే''' [[దక్షిణ రైల్వే| దక్షిణ రైల్వే జోన్ ]] నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) '''నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే''' లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు మరియు, (2) '''దక్షిణ రైల్వే''' లో విలీనం చేయబడ్డ '''మద్రాసు రైల్వే''' మరియు '''దక్షిణ మరాఠా రైల్వే''' లోని కొన్ని భాగాలను వేరుచేసి [[దక్షిణ మధ్య రైల్వే| దక్షిణ మధ్య రైల్వే జోన్ ]] (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, [[దక్షిణ రైల్వే]] లోని గుంతకల్లు డివిజన్ [[దక్షిణ మధ్య రైల్వే]]కు మరియు సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి '''పశ్చిమ కనుమల రైల్వే జోన్''' (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones|work= |last= |first= | publisher= IRFCA| accessdate = 2013-01-23}}</ref>