పుత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
{{ఇతరప్రాంతాలు}}
'''పుత్తూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]]కు చెందిన పట్టణం.<ref name="censusindia.gov.in">[{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] |website= |access-date=2015-08-20 |archive-url=https://web.archive.org/web/20140913101654/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=23 |archive-date=2014-09-13 |url-status=dead }}</ref>.
== చరిత్ర ==
1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన [[ఏనుగుల వీరాస్వామయ్య]] ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ [[కాశీయాత్ర చరిత్ర]]గా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. ఆయన వ్రాసుకున్నదాని ప్రకారం 1830ల నాటికే పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం ఉంది. అక్కడ బ్రాహ్మణులకు, గోసాయిలకు, బైరాగులకు సదావృత్తి (స్వయంపాకం వంటిది) ఇచ్చేవారు. ఆ పట్టణంలో అప్పట్లో పరిపాలిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారు దొరలకు హోటల్/సత్రం (ముసాఫరుఖానా) కట్టించారు. చిన్న పట్టణం (చిన్న పేటస్థలం) అని వివరించారు. కావలసిన వస్తువులు దొరుకుతాయన్నారు<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
"https://te.wikipedia.org/wiki/పుత్తూరు" నుండి వెలికితీశారు