ప్యాసా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 26:
ఈ సినిమా, సంఘర్షణ పడే ఒక అభ్యుదయవాద కవి విజయ్ (గురుదత్) గాథ, భారత స్వాతంత్ర్యపూర్వం తన రచనలను ముద్రించాలనే తలంపుతో వుండేవాడు. గులాబో (వహీదా రెహ్మాన్) ఒక వేశ్య పాత్ర.<ref name=Ghose>{{cite web|title=Of Names of Women in Hindi Cinema.
The film is based on a book written by author and poet Chandra Shekhar 'Prem', from Himachal Pradesh. It was partly based on his life story. He was a struggling poet in the 1950's at the time and took the book to Bollywood. He sold the story and it's rights for Rs.500, so was never given any credit for his work. He went on to publish many books in Hindi and Urdu he was never recognised as the true author of this work. He died in 2002.
An Exploration in Semantics|author=Anindita Ghose|publisher=[[e-Social Science]]s|date=August 2006|url=http://www.esocialsciences.com/data/articles/Document12592006460.2453272.pdf|accessdate=2009-04-02|website=|archive-url=https://web.archive.org/web/20101224083039/http://www.esocialsciences.com/data/articles/Document12592006460.2453272.pdf|archive-date=2010-12-24|url-status=dead}}</ref> అవినీతి, నీతిరహిత ప్రపంచాన్ని చూసి, పేదరికం వలన తమ శరీరాలను అమ్ముకునే స్త్రీలను చూసి కన్నీళ్ళపర్యంతమౌతాడు. ఇలాంటి హేయకర సమాజాన్ని చూసి "జిన్‌హేఁ నాజ్ హై హింద్ పర్ వో కహాఁ హైఁ" (ఇలాంటి దృశ్యాలు గల భారత్ పై గర్వపడేవారెక్కడ?) అనే పాట ప్రేక్షకులకు కదిలించివేస్తుంది. తన కవితలను ప్రచురించడానికి ఒక ప్రెస్ మరియు పబ్లిషర్ అయిన ఘోష్ (రెహ్మాన్) ను ఆశ్రయిస్తే, అతను ద్రోహం చేస్తాడు. గులాబో విజయ్ ను సహాయం చేస్తుంది మరియు అతడి కవితలను ప్రచురింపజేస్తుంది. ఈ సినిమాకు సంగీతం సమకూర్చినవాడు [[ఎస్.డి.బర్మన్]] ([[ఆర్.డి.బర్మన్]] తండ్రి). సాహిత్యపరంగా పాటలన్నీ హిట్టయ్యాయి. వ్యాపారపరంగా బాగా లాభాలు గడించిన సినిమా "ప్యాసా".
 
==నటీనటవర్గం==
పంక్తి 44:
* ''యె దునియా అగర్ మిల్ భి జాయే తో క్యా హై'' : [[ముహమ్మద్ రఫీ]]
 
2004లో, ప్యాసా సౌండ్-ట్రాక్ ను, [[:en:British Film Institute|బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్]] మేగజైన్ వారు, [[:en:Sight & Sound|సైట్ అండ్ సౌండ్]]వారి "ద బెస్ట్ మ్యూజిక్ ఇన్ ఫిల్మ్" అని ఎంపిక చేశారు.<ref>{{cite web|title=The Best Music in Film|author=Olivier Assayas|publisher=''[[Sight & Sound]]''|date=September 2004|url=http://www.bfi.org.uk/sightandsound/filmmusic/detail.php?t=d&q=6|accessdate=2009-04-26|website=|archive-url=https://web.archive.org/web/20090505210439/http://www.bfi.org.uk/sightandsound/filmmusic/detail.php?t=d&q=6|archive-date=2009-05-05|url-status=dead}}</ref>
 
==సినిమాకు మూలం==
పంక్తి 54:
==బయటి లింకులు==
* {{imdb title|id=0050870|title=Pyaasa}}
* [httphttps://web.archive.org/web/20050215234026/http://www.geocities.com/nemesisite/thirst.html.htm Urbain Bizot, ''Thirst and Mourning'']
* [http://www.time.com/time/2005/100movies/0,23220,pyaasa,00.html "Pyaasa:Time Magazine All Time 100 Movies"]
 
"https://te.wikipedia.org/wiki/ప్యాసా" నుండి వెలికితీశారు