కే.వి. చలం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
[[బొమ్మ:K_V_Chalam.JPG|right|thumb|150px|హాస్యనటుడు కె.వి.చలం]]
మద్రాను తెలుగు యాసను పట్టుకుని హాస్యం కలిపి ప్రాచుర్యం కల్పించి నవ్వించిన హాస్యనటుడు '''కె.వి.చలం'''. మామూలుగా అతను సరదాగా ఆ మాటలు మాట్లాడుతూ జోక్స్‌ చెప్పేవాడు. [[అల్లూరి సీతారామరాజు]] (1974) చిత్రంలోని పిళ్లే పాత్ర ఆ తెలుగులోనే మాట్లాడుతుంది. కె.వి.చలం ఆ పాత్ర ధరించి, ఆ భాష మాట్లాడ్డంలో గట్టివాడనిపించుకుని పేరు తెచ్చుకున్నాడు. అలాగే [[శివరంజని]] (78) సినిమాలోనూ చిత్రనిర్మాత పాత్రలో బాగా నవ్వించాడు. ఆ మాటలతో ఆ సినిమాలో పాట కూడా వుంది (యాసతోనూ భాషలోనూ పాడింది బాలసుబ్రహ్మణ్యం). చాలా అలరించింది. (మీఅమ్మావాడు నాకోసం కని ఉంటాడు)
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/కే.వి._చలం" నుండి వెలికితీశారు