యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

చి మీడియా ఫైల్ ఎక్కించాను
15 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 9:
యుద్ధాలు స్పష్టమైన ప్రకటన ద్వారా కాని, లేక అప్రకటితంగా గాని జరుగవచ్చును. యుద్ధాల కారణాలు తెలుసుకోవాలంటే శాంతి వాతావరణాలు కొనసాగే పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలి. యుద్ధాలు మొదలుపెట్టే పక్షం కారణాలు వేరు, తత్ఫలితంగా యుద్ధం చేసే పక్షం కారణం వేరు అని కూడా గ్రహించాలి. ఏదైనా యుద్ధంలో పాల్గొనే లేదా ప్రభావం కలిగి ఉన్న మూడు వర్గాలు - నాయకత్వం, మిలిటరీ, దేశ ప్రజలు. ఈ మూడు వర్గాలకూ యుద్ధంలో పాల్గోటానికి వేరువేరు కారణాలు లేదా అభిప్రాయాలు ఉండవచ్చును.
 
[[:en:John G. Stoessinger|జాన్ స్టోస్సింగర్]] అనే రచయిత ''Why Nations Go to War'' అనే తన పుస్తకంలో వ్రాసిన కొన్ని ముఖ్య విషయాలు - (1) యుద్ధంలో ఇరుపక్షాలూ తమ లక్ష్యం ధర్మబద్ధమైనదని చెప్పుకొంటాయి. (claim that morality justifies their fight) (2) యుద్ధం మొదలుపెట్టే పక్షం యుద్ధ ఫలితం తమకు అనుకూలంగా ఉంటుందన్న (అతి) ఆశాభావం కలిగి ఉంటుంది. (overly optimistic assessment) (3) శత్రుపక్షం స్థితిని తప్పుగా అంచనా వేస్తుంది. [[:en:Fundamental attribution error|Fundamental attribution error]] (4) నాగరిక సమాజంలో సుమారు 90-95% సమాజాలు ఏదో ఒక సమయంలో యుద్ధాలలో పాల్గొన్నారు. కొన్ని సమాజాలు నిరంతరాయంగా యుద్ధాలలో గడిపాయి.<ref>[{{Cite web |url=http://brneurosci.org/reviews/war.html |title=Review: War Before Civilization] |website= |access-date=2008-08-05 |archive-url=https://web.archive.org/web/20101121021158/http://brneurosci.org/reviews/war.html |archive-date=2010-11-21 |url-status=dead }}</ref>
 
'''వ్యయం-లాభం సిద్ధాంతాలు''' (Costs vs Benefits Analysis of War theories) - యుద్ధంలో అయ్యే నష్టం లేదా వ్యయం కంటే దానివలన వచ్చే ప్రయోజనం ఎక్కువని ఒక పక్షం భావించినందువలన యుద్ధం సంభవిస్తుంది. ప్రయోజనాలు చాలా రకాలుగా ఉంటాయి - ఉదా: జాతీయ గౌరవం నిలుపుకోవడం, తమ ప్రదేశపు వనరుల వల్ల ప్రయోజనాలు తమకే లభించేలా చేసుకోవడం, అన్యాయం చేసిన పక్షాన్ని శిక్షించడం (ముఖ్యంగా రెండవ పక్షం బలహీనంగా ఉన్నపుడు) - ఈ విధమైన సిద్ధాంతాల ప్రకారం ఆణుయుద్ధాల వంటి వినాశక యుద్ధాల అవకాశం తక్కువ. ఎందుకంటే ఆందువల్ల లభించే ప్రయోజనాలకంటే విపరీతాలే ఎక్కువ గనుక.
పంక్తి 26:
మాల్తూసియన్ సిద్ధాంతాల ప్రకారం ఒక ప్రదేశంలో [[జనాభా]] పెరిగిన కొలదీ అక్కడి వనరులు వారికి సరిపోవు. అందువల్ల ఇతర ప్రాంతాల వనరులపై ఆధిపత్యం సంపాదించడానికి యుద్ధాలు అవసరమౌతాయి. జనాభా పెరుగుతూ పోతుంటుంది. అంటు వ్యాధులు, కరవు, లేదా యుద్ధాలవంటి ఉత్పాతాల వల్ల ఆ జనాభా కంట్రోల్ అవుతుంది -అని [[తామస్ మాల్తుస్]] (1766–1834) తన ఆర్థిక విశ్లేషణలో చెప్పాడు.
 
[[యూత్ బల్జ్]] సిద్ధాంతం కొంత భిన్నంగా ఉంటుంది. జనాభా పెరుగుదలకంటే అందులో ఉండే నిరుద్యోగ యువకుల పెరుగుదలకు ఈ సిద్ధాంతం ప్రాధాన్యత ఇస్తుంది. ఒక ప్రాంతపు జనాభా పెరరిగినపుడు అందులో సాఫీగా ఉద్యోగావకాశాలు లేని జనాభా హింసాయుతమైన చర్యలవైపు మళ్ళుతుంది. వారి స్థితిని ఉపయోగించుకొనే ప్రక్రియయే యుద్ధానికి ముఖ్య కారణం.<ref>Bouthoul, Gaston: "L`infanticide différé" (deferred infanticide), Paris 1970</ref><ref>Goldstone, Jack A.: "Revolution and Rebellion in the Early Modern World", Berkeley 1991; Goldstone, Jack A.: "Population and Security: How Demographic Change can Lead to Violent Conflict", [http://jia.sipa.columbia.edu/pdf/demographics_capstone.pdf] {{Webarchive|url=https://web.archive.org/web/20090928140929/http://jia.sipa.columbia.edu/pdf/demographics_capstone.pdf |date=2009-09-28 }}</ref><ref>Fuller, Gary: "The Demographic Backdrop to Ethnic Conflict: A Geographic Overwiew", in: CIA (Ed.): "The Challenge of Ethnic Conflict to National and International Order in the 1990s", Washington 1995, 151-154</ref><ref>[http://www.scribd.com/doc/131797/Graham20Fuller20paper?query2=muslim%20population%20bulge%20europe Fuller, Gary (2004): "The Youth Crisis in Middle Eastern Society"]</ref><ref>Fuller, Gary (2003): "The Youth Factor: The New Demographics of the Middle East and the Implications for U.S. Policy"[http://www.brook.edu/fp/projects/islam/fuller2003.pdf] {{Webarchive|url=https://web.archive.org/web/20070810015918/http://www.brook.edu/fp/projects/islam/fuller2003.pdf |date=2007-08-10 }}</ref><ref>Gunnar Heinsohn (2003): "Söhne und Weltmacht: Terror im Aufstieg und Fall der Nationen" ("Sons and Imperial Power: Terror and the Rise and Fall of Nations"), Zurich 2003), available online as free download (in German) [http://www.pdf4ebook-verlag.de/ShneundWeltmacht.html#Zweig4]</ref>
 
ఈ యూత్ బల్జ్ సిద్ధాంతాన్ని [[:en:Samuel P. Huntington|శామ్యూల్ హంటింగ్‌టన్]] అనే శాస్త్రవేత్త కొంత మార్పులతో [[:en:Clash of Civilizations|నాగరికతల సంఘర్షణ]] సిద్ధాంతంగా ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం పై చాలా చర్చ జరిగింది. ఎక్కువగా యుద్ధాలలో చని పోయేవారు 16 - 30 సంవత్సరాల మధ్య వారేనని, ఉద్యోగావకాశాలు సరిపోనపుడు ఆ తరం హింసాత్మక చర్యలవైపు ఆకర్షితులౌతారని, అటువంటి పరిస్థితిని మత, రాజకీయ నాయకులు అవకాశంగా తీసుకొని తమ వాదనలు బలం కలిగించుకొని యుద్ధ పరిస్థితులకు కారణమౌతారని ఈ సిధ్ధాంతం సారాంశం.<ref>‘So, are civilizations at war?’, Interview with Samuel P. Huntington by Michael Steinberger, The Observer, Sunday [[October 21]], [[2001]].[http://observer.guardian.co.uk/islam/story/0,,577982,00.html] -
పంక్తి 32:
 
ప్రపంచ వ్యాప్తంగా జన విస్తరణలో మార్పులు సమాజాలపై తీవ్రమైన ప్రభావం కలిగి ఉంటాయని అనేక అధ్యయనాల వల్ల తెలుస్తున్నది. .<ref>Helgerson, John L. (2002): "The National Security Implications of Global Demographic Trends"[http://www.au.af.mil/au/awc/awcgate/cia/helgerson2.htm]</ref> దేశం జనాభాలో 30 నుండి 40 శాతం వరకు "యుద్ధ వయస్కులు" అయినప్పుడు ఈ సమస్య తీవ్రతరమౌతుంది. వారికి సరైన ఉద్యోగావకాశాలు లభించవు. వారు నేరాలవైపు, సాంప్రాయేతర లైంగిక సంబంధాలవైపు ఆకర్షితులౌతారు. తమకు పోటీగా లేదా అవరోధంగా ఉన్న వర్గాలను నాశనం చేయాలనే బోధనలను పాటించడానికి ఉద్యుక్తులౌతారు. మతం లేదా సామాజిక లక్ష్యం అనే అంశాలు ఇలాంటి పరిస్థితులలో ప్రబలంగా కనిపించినప్పటికీ అవి అసలు కారణాలు కాదు. కేవలం ఈ పరిస్థితిని వాడుకొనే సాకులే.
<ref>''Consequently, youth bulge theorists see both past "Christianist" European colonialism and imperialism and today's "Islamist" civil unrest and terrorism as results of high birth rates producing youth bulges.'' - Heinsohn, G.(2005): "Population, Conquest and Terror in the 21st Century." [httphttps://web.archive.org/web/20070614091659/http://www.geocities.com/funnyguy_35/HeinsohnPopulation.PDF]</ref><ref>Urdal, Henrik (2004): "The Devil in the Demographics: The Effect of Youth Bulges on Domestic Armed Conflict," [http://www-wds.worldbank.org/servlet/WDSContentServer/WDSP/IB/2004/07/28/000012009_20040728162225/Rendered/PDF/29740.pdf],</ref> ఈ విషయంలో చాలా అధ్యయనాలు జరిగాయి<ref>Population Action International: "The Security Demographic: Population and Civil Conflict after the Cold "[http://www.populationaction.org/Publications/Reports/The_Security_Demographic/Summary.shtml] {{Webarchive|url=https://web.archive.org/web/20070713201341/http://www.populationaction.org/Publications/Reports/The_Security_Demographic/Summary.shtml |date=2007-07-13 }}</ref> అయితే ఈ విధమైన సిద్ధాంతాలు కేవలం కొన్ని మత, వయస్సు, జాతి వర్గాల పట్ల విచక్షణ ధోరణిని ప్రేరేపిస్తున్నాయని విమర్శలు ఉన్నాయి.<ref>Hendrixson, Anne: "Angry Young Men, Veiled Young Women: Constructing a New Population Threat" [http://www.thecornerhouse.org.uk/item.shtml?x=85999]</ref>
 
'''మానసిక పరిణామం సిద్ధాంతాలు''' (Evolutionary psychology theories) - ప్రజలలో నెలకొన్ని మానసిక పరిస్థితుల కారణంగా, వారి భవిష్యత్తుకు ఏర్పడిన ముప్పును వారు అర్ధం చేసుకొనే విధానమే యుద్ధాలకు ముఖ్య కారణం అని ఈ సిద్ధాంతం చెబుతుంది. దీని ఫలితంగా ప్రస్తుత ప్రపంచ స్థితిగతులు నిరాశా జనకంగా ఉన్నాయి అనిపిస్తుంది.<ref>{{cite web|url=http://www.mankindquarterly.org/summer2006_henson.html|title=Evolutionary Psychology, Memes and the Origin of War|last=Henson|first=H. Keith|publisher=The Mankind Quarterly}}</ref> ఈ సిద్ధాంతం ప్రకారం కూడా ఒక ప్రాంతంలో జన సాంద్రత పెరిగినపుడు అక్కడ యుద్ధ పరిస్థితులు రూపు దిద్దుకొంటాయి.<ref>(These ideas above are actually old International Relations ideas and are not based on Evolutionary Psychology at all, in fact they are not consistent with the Theory of Evolution and so cannot be Evolutionary Psychology theories. A central tenet of the Theory of Evolution is that populations quickly fill their ecological niches, creating selective pressure for the most fit. In effect, a "bleak future" is a given over evolutionary time, in fact this insight of Malthus's lead Darwin to the Theory of Evolution, and it is maladaptive to wait until you perceive it coming, when your attack will be anticipated. It is also maladaptive to not take the opportunity to gain habitat and women by attacking your neighbor when they are weak. When the bleak future arrives they may be strong or have new allies. Maladaptive behaviors cannot be selected for. So the ideas above do not mesh with the theory which is central to Evolutionary Psychology. Nor do they fit with the anthropological record which Evolutionary Psychology always seeks to corroborate its ideas with.)</ref> David Livingstone Smith రచన "The Most Dangerous Animal: Human Nature and the Origins of War" ఈ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోవడానికి కొంత ఉపయోగపడుతుంది.
పంక్తి 40:
అయితే యద్ధంలో ఒక పక్షం తమను తాము రక్షించుకొనే ప్రయత్నంలో ఉంటుందని గుర్తించాలి. కాని నిర్ణయ విధానాలు, పదజాలాలు, వివరణల విషయంలో రెండు పక్షాలూ ఒకే విధమైన నిర్హేతుక విధానాన్ని అనుసరిస్తాయి. ఇంకా ఇక్కడ గమనించవలసిందేమంటే యుద్ధానికి సరైన హేతువును కనుగొన్నంత మాత్రాన యుద్ధాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవడం గాని, నివారించడం గాని సాధ్యం కావు.
 
'''హేతువాద సిద్ధాంతాలు''' (Rationalist theories) - ఇంతకు ముందు చెప్పిన కొన్ని సిద్ధాంతఅల ప్రకారం యుద్ధంలో పక్షాల నిర్ణయాలు ఉద్వేగానికి లోబడి, నిర్హేతుకంగా ఉంటాయి. కాని హేతువాద సిద్ధాంతాల ప్రకారం యుద్ధంలో రెండు పక్షాలు తమకు కలిగే లాభనష్టాలను అంచనా వేసి తదనుగుణంగానే స్పందిస్తాయి. ప్రతి యుద్ధంలోనూ దఅడి చేయడం, దాడిని ఎదుర్కోవడం అనే రెండు స్పష్టమైన నిర్ణయాలు తప్పవు. కనుక యుద్ధం తరువాత ఒప్పుకోవలసిన విషయాలను యుద్ధం లేకుండానే ఒప్పుకోవడం మంచిది. అయితే ఇలా బేరసారాలతో పని ముగించకుండా దేశాలు యుద్ధంలోకి ఎందుకు చొరబడతాయి? అన్న ప్రశ్నకు ఈ సిద్ధాంతంలో మూడు కారణాలు చెబుతారు.<ref>Fearon, James D. 1995. "Rationalist Explanations for War." International Organization 49, 3: 379-414. [http://www.polisci.ucsd.edu/~bslantch/courses/pdf/fearon-io1995v49n3.pdf] {{Webarchive|url=https://web.archive.org/web/20090928140930/http://www.polisci.ucsd.edu/~bslantch/courses/pdf/fearon-io1995v49n3.pdf |date=2009-09-28 }}</ref>
 
# పంచుకోవడం సాధ్యం కాదు (issue indivisibility) - ఎవరో ఒకరికి ఆ విషయంపై పూర్తి హక్కు ఉండాలి.
పంక్తి 164:
''ఈ యుద్ధాలకు సంబంధించిన మరణాలలో [[కరువు]], [[వ్యాధులు]] మరియు క్షతగాత్రులైన వీరుల మరణాలన్నీ మొత్తంగా చేర్చబడ్డాయి.
* 60,000,000–72,000,000 - [[రెండవ ప్రపంచ యుద్ధం]] (1939–1945), రెండవ ప్రపంచ యుద్ధం మృతులు వివరాలు)<ref>Wallinsky, David: ''David Wallechinsky's Twentieth Century : History With the Boring Parts Left Out'', Little Brown & Co., 1996, ISBN 0-316-92056-8, ISBN 978-0-316-92056-8 - cited by [http://users.erols.com/mwhite28/warstat1.htm#Second White]</ref><ref>Brzezinski, Zbigniew: ''Out of Control: Global Turmoil on the Eve of the Twenty-first Century'', Prentice Hall & IBD, 1994, ASIN B000O8PVJI - cited by [http://users.erols.com/mwhite28/warstat1.htm#Second White]</ref>
* 30,000,000–60,000,000 - [[మంగోల్ సామ్రాజ్యం]] యుద్ధాలు(13వ శతాబ్దం) ( మంగోల్ దండయాత్రలు మరియు టాటార్ దండయాత్రలు)<ref>Ping-ti Ho, "An Estimate of the Total Population of Sung-Chin China", in ''Études Song'', Series 1, No 1, (1970) pp. 33-53.</ref><ref>[http://users.erols.com/mwhite28/warstat0.htm#Mongol Mongol Conquests]</ref><ref>[{{Cite web |url=http://archive.is/20120630043258/findarticles.com/p/articles/mi_m1510/is_1987_Fall/ai_5151514/pg_2 |title=The world's worst massacres Whole Earth Review] |website= |access-date=2012-06-30 |archive-url=https://archive.is/20120630043258/findarticles.com/p/articles/mi_m1510/is_1987_Fall/ai_5151514/pg_2 |archive-date=2012-06-30 |url-status=live }}</ref><ref>[{{Cite web |url=http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta's_Trip_Three.html |title=Battuta's Travels: Part Three - Persia and Iraq] |website= |access-date=2008-08-05 |archive-url=https://web.archive.org/web/20080423014420/http://www.sfusd.k12.ca.us/schwww/sch618/Ibn_Battuta/Battuta%27s_Trip_Three.html |archive-date=2008-04-23 |url-status=dead }}</ref>
* 25,000,000 - మంచూ జాతి చే మింగ్ చైనా ఆక్రమణ (1616–1662)<ref>McFarlane, Alan: ''The Savage Wars of Peace: England, Japan and the Malthusian Trap'', Blackwell 2003, ISBN 0-631-18117-2,
ISBN 978-0-631-18117-0 - cited by [http://users.erols.com/mwhite28/warstat0.htm#Manchu17c White]</ref>
పంక్తి 172:
* 10,000,000 - చైనాలో రాజ్యాల మధ్య యుద్ధాలు (చైనా, 475 BC–221 BC)
* 7,000,000 - 20,000,000 [[తైమూర్ లంగ్]] దండయాత్రలు (1360-1405) (ముస్లిం రాజ్యాలలో యుద్ధాలు)<ref>[http://users.erols.com/mwhite28/warstat0.htm#Timur Timur Lenk (1369-1405)]</ref><ref>Matthew's White's website (a compilation of scholarly estimates) -[http://users.erols.com/mwhite28/warstat0.htm#Asian Miscellaneous Oriental Atrocities]</ref>
* 5,000,000–9,000,000 - రష్యా అంతర్యుద్ధం, బయటి దేశాల జోక్యం (1917–1921)<ref>[{{Cite web |url=http://www.spartacus.schoolnet.co.uk/RUScivilwar.htm |title=Russian Civil War] |website= |access-date=2008-08-05 |archive-url=https://web.archive.org/web/20101205201225/http://www.spartacus.schoolnet.co.uk/RUScivilwar.htm |archive-date=2010-12-05 |url-status=dead }}</ref>
* 5,000,000 - ఇథియోపియా 2వ మెనెలిక్ ఆక్రమణ (1882- 1898)<ref>[{{Cite web |url=http://www.americanchronicle.com/articles/viewArticle.asp?articleID=38659 |title=Oromo Identity |website= |access-date=2012-09-05 |archive-url=https://archive.is/20120905040302/www.americanchronicle.com/articles/viewArticle.asp?articleID=38659 Oromo|archive-date=2012-09-05 Identity]|url-status=live }}</ref><ref>[{{Cite web |url=http://www.ifeas.uni-mainz.de/ethno/kulturanthro_afrika/glories.html |title=Glories and Agonies of the Ethiopian past] |website= |access-date=2008-08-05 |archive-url=https://web.archive.org/web/20120114054523/http://www.ifeas.uni-mainz.de/ethno/kulturanthro_afrika/glories.html |archive-date=2012-01-14 |url-status=dead }}</ref>
* 3,800,000 - 5,400,000 - రెండవ కాంగో యుద్ధం (1998–2007)<ref>[http://www.theirc.org/news/latest/inside-congo-an-unspeakable.html Inside Congo, An Unspeakable Toll]</ref><ref>[http://www.guardian.co.uk/congo/story/0,12292,932034,00.html Conflict in Congo has killed 4.7m, charity says]</ref><ref>[http://www.time.com/time/world/article/0,8599,1713275,00.html Come Back, Colonialism, All is Forgiven]</ref>
* 3,500,000–6,000,000 - వెపోలియన్ యుద్ధాలు (1804–1815) ( [[:en:Napoleonic Wars casualties|నెపోలియన్ యుద్ధాలలో మృతులు]])
పంక్తి 199:
* 1,000,000 - రెండవ సూడాన్ అంతర్యుద్ధం (1983–2005)
* 1,000,000 - వైజీరియా అంతర్యుద్ధం (1967–1970)
* 618,000<ref>[{{Cite web |url=http://www.harvardmagazine.com/on-line/050155.html |title=The Deadliest War] |website= |access-date=2008-08-05 |archive-url=https://web.archive.org/web/20070927225020/http://www.harvardmagazine.com/on-line/050155.html |archive-date=2007-09-27 |url-status=dead }}</ref> - 970,000 - [[:en:American Civil War|అమెరికా అంతర్యుద్ధం]] (ఇందులో 350,000 మంది వ్యాధుల వలన మరణించారు.) (1861–1865)
* 900,000–1,000,000 - [[:en:Mozambique|మొజాంబిక్]] అంతర్యుద్ధం (1976–1993)
* 868,000<ref>Clodfelter, cited by [http://users.erols.com/mwhite28/wars18c.htm#7YrW White]</ref> - 1,400,000<ref>Urlanis, cited by [http://users.erols.com/mwhite28/wars18c.htm#7YrW White]</ref> - [[Seven Years' War]] (1756-1763)
పంక్తి 228:
* 200,000 - [[:en:Second Punic War|రెండవ ప్యూనిక్ యుద్ధం]] (BC218-BC204) (see [[:en:List of Roman battles|List of Roman battles]])
* 200,000 - [[:en:Sierra Leone Civil War|సియెరా లియోన్ అంతర్యుద్ధం]] (1991–2000)
* 200,000 - [[:en:Algerian Civil War|అల్జీరియా అంతర్యుద్ధం]] (1991 - )<ref>[{{Cite web |url=http://www.theaustralian.news.com.au/story/0,25197,22911428-32682,00.html |title=Attacks raise spectre of civil war]</ref><ref>[http |website= |access-date=2008-08-05 |archive-url=https://web.archive.org/web/2008012405003220081223153245/http://www.theaustralian.news.com.au/story/0,25197,22911428-32682,00.html |archive-date=2008-12-23 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=http://www.iht.com/articles/2007/12/21/africa/algeria.php |title=Journalists in Algeria are caught in middle] |website= |access-date=2008-01-24 |archive-url=https://web.archive.org/web/20080124050032/http://www.iht.com/articles/2007/12/21/africa/algeria.php |archive-date=2008-01-24 |url-status=live }}</ref>
* 200,000 - [[:en:Guatemalan Civil War|గ్వాటెమాలా అంతర్యుద్ధం]] (1960–1996)
* 190,000 - [[:en:Franco-Prussian War|ఫ్రాంకో-ప్రష్యన్ యుద్ధం]] (1870–1871)
పంక్తి 270:
* 30,000 - [[:en:Turkey|Turkey]]/[[:en:Kurdistan Workers Party|PKK]] conflict (1984 - )
* 30,000 - [[:en:Sino-Vietnamese War|సినో-వియత్నామీ యుద్ధం]] (1979)
* 25,000 - [[:en:Second Chechen War|రెండవ చెచెన్ యుద్ధం]] (1999 - present)<ref>[{{Cite web |url=http://asiapacific.amnesty.org/library/Index/ENGEUR460152007 |title=Russian Federation: What justice for Chechnya's disappeared? - Amnesty International<!-- Bot generated title -->] |website= |access-date=2008-08-05 |archive-url=https://web.archive.org/web/20091005054059/http://asiapacific.amnesty.org/library/Index/ENGEUR460152007 |archive-date=2009-10-05 |url-status=dead }}</ref>
* 23,384 - [[:en:Indo-Pakistani War of 1971|1971 పాకిస్తాన్ - భారతదేశం యుద్ధం]] (December 1971)
* 23,000 - [[:en:Nagorno-Karabakh War|నగొర్నో-కరబఖ్ యుద్ధం]] (1988-1994)
"https://te.wikipedia.org/wiki/యుద్ధం" నుండి వెలికితీశారు