గౌతు లచ్చన్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
| weight =
}}
'''గౌతు లచ్చన్న''' ([[ఆగష్టు 16]], [[1909]] - [[ఏప్రిల్ 19]], [[2006]]) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో [[సర్దార్ వల్లభభాయి పటేల్|సర్ధార్ వల్లభాయ్ పటేల్]] తరువాత [[సర్దార్]] అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి . లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు మెచ్చి ప్రజలిచ్చిన కితాబే సర్దార్. '''సర్దార్ గౌతు లచ్చన్న''', [[వి. వి. గిరి|వి.వి.గిరి]], [[సుభాష్ చంద్రబోస్|నేతాజి సుభాష్ చంద్రబోస్]]<ref>[{{Cite web |url=http://www.glowfoundations.com/biodata.html |title=Latchanna organised reception at Eluru to the soldiers of the Azad Hind Fauz founded by Netaji Subash Chandra Bose] |website= |access-date=2016-05-23 |archive-url=https://web.archive.org/web/20110711101828/http://www.glowfoundations.com/biodata.html |archive-date=2011-07-11 |url-status=dead }}</ref>, [[జయంతి ధర్మతేజ]], మొదలగు అనేకమంది జాతీయ నాయకులతో కలిసి [[భారత స్వాతంత్ర్యోద్యమము|భారత దేశ స్వాతంత్ర్య పోరాటాలలో]] పాల్గొని, అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళాడు. [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]] మరియు [[బెజవాడ గోపాలరెడ్డి|బెజవాడ గొపాలరెడ్డి]] మంత్రివర్గంలో మంత్రి పదవి నిర్వహించిన లచ్చన్న, మద్యపాన నిషేధం విషయంలో [[టంగుటూరి ప్రకాశం|ప్రకాశం పంతులు]]<nowiki/>తో విభేదించి, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ప్రకాశం ప్రభుత్వ పతనానికి కారణభూతుడయ్యాడు. చిన్న [[రాష్ట్రాలు]] కావాలన్నాడు. [[తెలంగాణ|తెలంగాణా]] కొరకు [[మర్రి చెన్నారెడ్డి]]<nowiki/>తో చేతులు కలిపాడు. [[తెలంగాణ|తెలంగాణా]] రాష్ట్ర అవసరాన్ని, ఔచిత్యాన్ని వివరిస్తూ పుస్తకం వ్రాశాడు. [[ఇందిరా గాంధీ|ఇందిరాగాంధి]] [[భారత అత్యవసర స్థితి|అత్యవసర పరిస్థితి]] విధించినప్పుడు వ్యతిరేకించి, స్వేచ్ఛ కోసం పోరాడాడు. [[చరణ్ సింగ్|చౌదరి చరణ్ సింగ్,]] [[జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాష్ నారాయణ]], మసాని లతో పనిచేశాడు.
 
తెలుగు వారి రాజకీయ జీవనములో స్వాతంత్ర్యానికి ముందు, తరువాత ప్రభావితము చేసిన నాయకుడు లచ్చన్న. కేవలము స్కూల్ విద్యకే పరిమితమైనా, [[ఎన్.జి.రంగా|ఆచార్య గోగినేని రంగా]] ప్రథమ అనుచరుడుగా, తెలుగులో మంచి ఉపన్యాసకుడుగా, రాజాజి ఉపన్యాసాల అనువాదకుడిగా, చరిత్ర ముద్ర వేయించుకున్న బడుగువర్గ పోరాట జీవి లచ్చన్న.
పంక్తి 43:
 
==స్వాతంత్ర్యోద్యమం==
మెట్రిక్యులేషన్ చదువుతుండగానే 21వ ఏట [[మహాత్మా గాంధీ|గాంధీజీ]] పిలుపువిని విద్యకు స్వస్తి చెప్పి స్వాతంత్ర్యోద్యమంలో దూకాడు. [[1930|1930 లో]] [[మహాత్మాగాంధీ]] [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహాని]]<nowiki/>కి పిలుపినిచ్చాడు. దీనికి ప్రభావితుడైన లచ్చన్న [[బారువా]] సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో [[ఉప్పు]] తయారుచేసి ఆ డబ్బుతో ఆ ఉద్యమాన్ని నడిపాడు<ref>[http://www.hindu.com/2010/05/23/stories/2010052360750200.htm The word "Cotaur" is the Anglicised version of the Telugu word "Cotauru" meaning "godown".]</ref>. విదేశీ వస్తు బహిష్కరణోద్యమంలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులను అగ్నికి అహుతి చేశాడు. [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహంలో]] పాల్గొంటున్నప్పుడు లచ్చన్నను అరెస్టు చేసి [[టెక్కలి]], [[నరసన్నపేట]] సబ్ జైళ్లల్లో నలభై రోజులు ఉంచారు. కోర్టు తీర్పు మేరకు మరో నెల రోజుల శిక్షను అతను [[బరంపురం]] జైల్లో అనుభవించవలసి వచ్చింది<ref>[{{Cite web |url=http://www.glowfoundations.com/biodata.html |title=At the age of 21, Sri. Latchanna was arrested in connection with the salt-cotaurs raid] |website= |access-date=2016-05-23 |archive-url=https://web.archive.org/web/20110711101828/http://www.glowfoundations.com/biodata.html |archive-date=2011-07-11 |url-status=dead }}</ref>.
 
[[1932]] వ సంవత్సరంలో [[శాసనోల్లంఘన ఉద్యమం]]<nowiki/>లో పాల్గొంటున్న లచ్చన్నను బంధించి [[రాజమండ్రి]] జైల్లో ఐదు మాసాలు ఉంచారు. రాజకీయాలకూ, సంఘసంస్కరణలకు సంబంధమేర్పరచి [[గాంధీజీ]] స్వాతంత్ర్యోద్యమాలు నడిపాడు.<ref>[{{Cite web |url=http://www.glowfoundations.com/biodata.html |title=lathi-charged during the 1932 civil disobedience movement for hoisting the Congress flag at Baruva] |website= |access-date=2016-05-23 |archive-url=https://web.archive.org/web/20110711101828/http://www.glowfoundations.com/biodata.html |archive-date=2011-07-11 |url-status=dead }}</ref> అందులోని భాగమే [[అంటరానితనం]] నిర్మూలన. అంటరానితనం మీద కత్తి ఝుళిపించాడు లచ్చన్న.<ref>[{{Cite web |url=http://www.glowfoundations.com/biodata.html |title=Latchanna was inspired by Mahatma Gandhi’s fast-unto-death at Yeravada Central jail on the issue of untouchability] |website= |access-date=2016-05-23 |archive-url=https://web.archive.org/web/20110711101828/http://www.glowfoundations.com/biodata.html |archive-date=2011-07-11 |url-status=dead }}</ref><ref>[http://timelines.com/1932/9/gandhi-begins-six-day-fast-to-protest-separate-elections-for-untouchables Gandhi began a fast-unto-death while imprisoned in the Yeravada Central Jail of Pune in 1932 to eliminate discrimination and untouchability]</ref>
అతను నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. [[బారువా]] గ్రామ వీధుల్లో యువజనులను వెంట వేసుకొని భజన గీతాలు పాడుతూ వెళుతుంటే గ్రామమంతా దద్దరిల్లుతున్నట్లు కనిపించేది. సవర్ణులలో ఆశ్చర్యం, హరిజనులలో ఆశలు రేకెత్తించేవి. రాత్రి పాఠశాలలు నిర్వహించి బడుగు వర్గాల విద్యాభివృద్ధికి అతనెంతో కృషి చేశాడు. హరిజనులకు దేవాలయాలలో ప్రవేశం కలిగించాడు. లచ్చన్న చేసిన ఆర్థిక సహాయంతో కుశాగ్రబుద్ధులైన ఎందరో హరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల నలంకరించారు.
"https://te.wikipedia.org/wiki/గౌతు_లచ్చన్న" నుండి వెలికితీశారు