దువ్వాడ-విజయవాడ రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 45:
===నౌకాశ్రయము (పోర్ట్) అభివృద్ధి===
* విశాఖపట్నం పోర్ట్ మొదట మేఘాద్రిగడ్డ ముఖద్వారం వద్ద 1933 సం.లో ప్రారంభించబడింది. ఇది మొట్టమొదటగా బెంగాల్ - నాగపూర్ రైల్వే ద్వారా అభివృద్ధి చేయబడింది. పోర్ట్‌కు అంతర్గత నౌకాశ్రయం మరియు ఒక ఔటర్ హార్బర్ ఉంది. విశాఖపట్నం ఓడరేవు 2010-11 సం.లో 68,04 మిలియన్ టన్నుల సరుకు ఎగుమతి మరియు దిగుమతి పనులను నిర్వహించింది. ఇది భారతదేశంలోని '''కాండ్ల''' రేవు తర్వాత రెండవ అత్యధిక రవాణా నిర్వహణ. విశాఖపట్నం పోర్ట్ 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించడానికి తగిన సామర్ధ్యముతో ఆధునీకరణ చేపట్టబడి ఉంది.<ref>{{cite web| url = http://www.vizagport.com/AboutUs/History.aspx| title = Port of Visakhapatnam| work = History| publisher = Vizagport| accessdate = 2013-01-24| archive-url = https://web.archive.org/web/20121111025637/http://www.vizagport.com/AboutUs/History.aspx| archive-date = 2012-11-11| url-status = dead}}</ref><ref>{{cite web|url=http://www.accessmylibrary.com/article-1G1-254388645/vizag-port-feels-heat.html|title=Vizag port feels the heat of competition from Gangavaram|work=The Hindu Business Line, 19 April 2011|publisher=Access My Library|accessdate=2013-01-24|archiveurl=https://archive.today/20150522045706/https://www.questia.com/|archivedate=22 మే 2015|url-status=live}}</ref>
* గంగవరం పోర్ట్ 2008 సం.లో ముందుకు వచ్చింది. ఇది 200,000 డిడబ్ల్యుటి నౌకలు వరకు నిర్వహించ గలుగుతుంది, ఇది భారతదేశం లోనే లోతైన ఓడరేవుగా నిలుస్తోంది.<ref>{{cite web| url =http://www.gangavaram.com |title = Welcome to Gangavaram Port| publisher= Port Gangavaram| accessdate = 2013-01-24}}</ref> ఒక చిన్న పోర్ట్ [[భీమునిపట్నం]] వద్ద గోస్తని నది ముఖద్వారం దగ్గర అభివృద్ధికి ప్రతిపాదించారు.<ref>{{cite web| url = http://www.apports.in/in/content/view/44/62/| title = Bheemunipatnam Port| publisher = Department of Ports, Government of Andhra Pradesh| accessdate = 2013-01-24| website = | archive-url = https://web.archive.org/web/20130310070612/http://www.apports.in/in/content/view/44/62/| archive-date = 2013-03-10| url-status = dead}}</ref> కాకినాడ పోర్ట్‌ లోని ఒక భాగంగా 1997 సం.లో '''కాకినాడ డీప్ వాటర్ పోర్ట్''' ప్రారంబించారు.<ref>{{cite web| url = http://www.kakinadaseaports.in/kspl/history.php |title =Kakinada Seaports Ltd. | accessdate = 2013-01-24}}</ref> పోర్ట్ 50,000 డిడబ్ల్యుటి వరకు నౌకలను నిర్వహించగలుగుతుంది. పోర్ట్ 2010-2011 సం.లో 10.81 మిలియన్ టన్నుల సరుకు పనులను నిర్వహించింది.<ref>{{cite web | url = http://www.apports.in/in/content/view/52/71/ | title = Kakinada Deep Water Port | publisher = Department of Ports, Government of Andhra Pradesh | accessdate = 2013-01-25 | website = | archive-url = https://web.archive.org/web/20130126192846/http://www.apports.in/in/content/view/52/71 | archive-date = 2013-01-26 | url-status = dead }}</ref> [[మచిలీపట్నం]] వద్ద పోర్ట్ అభివృద్ధికి ప్రతిపాదించారు.<ref>{{cite web| url =http://www.apports.in/in/content/view/40/56/ |title = Machilipatnam Port |work= |last=|first= | publisher=Department of Ports, Govt. of Andhra Pradesh | accessdate = 2013-01-24}}</ref>
===ఇతర అభివృద్ధి పనులు===
విశాఖపట్నం చమురు శుద్ధి కర్మాగారం షిప్‌యార్డు నుండి స్టీల్ ప్లాంట్ వరకు మరియు అనేక మరిన్ని పరిశ్రమలుతో, విస్తరిస్తున్న పారిశ్రామిక నగరం.