నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 51:
 
== తెలుగుదేశంపార్టీ ==
{{See also|తెలుగు దేశం పార్టీ}}నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని [[1982]], [[మార్చి 29|మార్చి 29న]] ప్రారంభించాడు.<ref name="ntr.telugudesam">తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [http://ntr.telugudesam.org] {{Webarchive|url=https://web.archive.org/web/20160428144238/http://ntr.telugudesam.org/ |date=2016-04-28 }} వివరాలు [[జులై 19]], [[2008|2008న]] సేకరించబడినది.</ref> అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న [[భారత జాతీయ కాంగ్రేసు|కాంగ్రేసు]] పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. ఎన్.టి.ఆర్ రాజకీయ పార్టీ [[తెలుగుదేశం పార్టీ]] స్థాపించినప్పటికీ చంద్రబాబు నాయుడు అందులో చేరలేదు. పార్టీ అదేశిస్తే మామపై పోటీకి సిద్దం అంటూ ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరచాడు.
 
1983 అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అద్యధిక సీట్లు కైవసం చేసుకుంది. పార్టీ పెట్టిన 9 నెలలలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి తెలుగుదేశం పార్టీ అందరినీ ఆశ్చర్యపరచింది. చంద్రగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మేడసాని వెంకట్రామనాయుడు చేతిలో ఓటమి పాలయ్యాడు. తరువాత అతను తెలుగు దేశం పార్టీలో చేరాడు.<ref name="NDTV2" /> తరువాతి కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయంగా ఉన్నతస్థాయికి ఎదిగి పలు సంచలనాలకు కేంద్రబిందువయ్యాడు. 1985 వరకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పార్టీ యంత్రాంగాన్ని పటిష్ఠం చేశాడు.