మఖ్తల్: కూర్పుల మధ్య తేడాలు

జిల్లా పేరు మరియు పురపాలక సంఘం
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 99:
 
== గ్రామనామం - చరిత్ర ==
'మఖ్ ' అంటే యజ్ఞం, ' స్థల్ ' అంటే స్థలం. యజ్ఞస్థలం కావడం వలన దీనికి ఈ పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతంలో సాధువులు ఎక్కువగా ఉండేవారని, వారు ఇక్కడ తరచుగా యజ్ఞాలు చేసే వారని, యజ్ఞాలు చేసే స్థలం కావడం వలన దీనికి యజ్ఞ ( ' మఖ్ ' ) స్థల్ అని పేరు వచ్చిందని అదే కాలక్రమేణా ' మఖ్ ' 'స్థల్ ' → మఖ్తల్ గా మారిందని చరిత్రకారుల అభిప్రాయం.<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 15</ref>.ఈ గ్రామానికి పూర్వం మగతల అన్న పేరుండేది. క్రమేపీ మఖ్తల్ గా మారింది. కర్ణాటక ప్రాంతానికి సమీపంలో ఉండడంతో 11 శతాబ్ది నాటికి దీన్నొక సైనిక స్థావరంగా ఉపయోగించేవారు. అప్పట్లో ఇక్కడి స్థానిక సంత బాగా జరిగేది. వ్యాపార కేంద్రంగానూ పేరొందింది.<ref>{{cite book|author=కంభపు|first1=వెంకటేశ్వర ప్రసాద్|title=మధ్యయుగ ఆంధ్రదేశ ఆర్థిక చరిత్ర (క్రీ.శ.1000 - 1323)|date=1999|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=7632|accessdate=11 May 2019|page=85}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/మఖ్తల్" నుండి వెలికితీశారు