సిద్దిపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జిల్లాలోని రెవిన్యూ మండలాలు: కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 6:
జిల్లాలోని 22 మండలాలలో (పాతవి 17 + కొత్తవి 5) పూర్వపు మెదక్ జిల్లాలోనివి పాతవి 13 మండలాలు, పూర్వపు కరీంనగర్ జిల్లా నుంచి 3 మండలాలు, పూర్వపు వరంగల్ జిల్లా నుండి ఒక మండలం మొత్తం 17 పాత మండలాలు కాగా, కొత్తగా ఏర్పడిన మండలాలు పూర్వపు మెదక్ జిల్లా గ్రామాల నుండి 4, పూర్వపు కరీంనగర్ జిల్లా గ్రామాల నుండి ఒక కొత్త మండలంతో కలుపుకొని 5 కొత్త మండలాలతో కొత్త జిల్లాగా అవతరించింది.
 
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 499 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే|website=|access-date=2018-09-30|archive-url=https://web.archive.org/web/20180331192739/http://telugu.v6news.tv/%E0%B0%B2%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%9F%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%B2%E0%B1%8B|archive-date=2018-03-31|url-status=dead}}</ref>
[[దస్త్రం:Municipal corporation of siddipet.jpg|thumb|సిద్దిపేట మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం]]
 
"https://te.wikipedia.org/wiki/సిద్దిపేట_జిల్లా" నుండి వెలికితీశారు