అంగము: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
 
==భాషా విశేషాలు==
[[సంస్కృత భాష]]లో అంగము అనే పదానికి వివిధ అర్ధాలున్నాయి.<ref>[{{Cite web |url=http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?page=5&table=brown&display=utf8 |title=బ్రౌన్ నిఘంటువు ప్రకారం అంగము పదప్రయోగాలు.] |website= |access-date=2010-01-21 |archive-url=https://web.archive.org/web/20160126005254/http://dsal.uchicago.edu/cgi-bin/romadict.pl?table=brown&page=5&display=utf8 |archive-date=2016-01-26 |url-status=dead }}</ref> అంగము నామవాచకంగా The body, a limb, member, part, division or branch అని అర్ధాలున్నాయి. [[అంగపంచకము]] = [[ఉపాయము]], సహాయము, దేశకాలవిభజనము, ఆపదకు ప్రతిక్రియ, కార్యసిద్ధి. అద్భుతాంగులు beings having wondrous forms. [[అష్టాంగములు]] = the eight forms or stages of meditation, i. e, యమము, నియమము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణ, మననము, [[సమాధి స్థితి|సమాధి]]. [[చతురంగములు]] the four divisions of an army, i. e., రథములు, ఏనుగులు, గుర్రములు, బంటులు. [[పంచాంగము]] the Indian calendar giving particulars of each day, as తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. [[రాజ్యాంగము]]లు the various departments of Government. షడంగములు or [[వేదాంగములు]] the six sciences dependent on the Vedas. i. e., శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, జ్యోతిషము, ఛందస్సు. [[సప్తాంగములు]] = the seven constituents of a Government. స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. [[సాష్టాంగ ప్రణామము]] prostrate homage, touching the ground with eight members of the body, i. e., eyes or chest and forehead, hands, knees and feet.
అంగరక్షణ అనగా A charm for self preservation. బహువచనం అంగరక్షకులు Guards, attendants. అంగరక్షణి a body protector, cost of mail.
 
"https://te.wikipedia.org/wiki/అంగము" నుండి వెలికితీశారు