అలిపిరి: కూర్పుల మధ్య తేడాలు

→‎అలిపిరి: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 17:
*రామాముజుని కాలం నుండి అలిపిరి కాలిబాట ప్రాచుర్యంలోకి వచ్చింది.
[[దస్త్రం:Saastaanga namaskaara mudra.JPG|thumb|240px|అలిపిరి మెట్ల దారిలో సాష్టాంగ నమస్కార ముద్రలో శిల్పం, అలిపిరి వద్ద తీసిన చిత్రం]]
తిరుమలకు కాలిమార్గాన చేరటానికి ప్రస్తుతం ఉన్న రెండు సోపాన మార్గాలలో అలిపిరి మార్గము ప్రాచుర్యమైనది. ఇది 11 కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందినది. రెండవ మార్గము చంద్రగిరినుండి బయలుదేరుతుంది. ఇది కేవలం 6 కిలోమీటర్ల దూరమే ఉన్నా అలిపిరి మార్గము కంటే కష్టతరమైనది. కాబట్టి దీన్ని కేవలం స్థానికులు మరియు వర్తకులు మాత్రమే ఉపయోగిస్తారు.<ref>{{Cite web |url=http://www.tirumala.org/travel_tptm_foot.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-06-30 |archive-url=https://web.archive.org/web/20070622050230/http://www.tirumala.org/travel_tptm_foot.htm |archive-date=2007-06-22 |url-status=dead }}</ref> అలిపిరి నుండి గాలిగోపురం వరకున్న సోపానమార్గాన్ని మట్లి అనంతరాజు నిర్మించాడని భావిస్తారు.<ref>Sri Venkateswara, the Lord of the Seven Hills, Tirupati By Pidatala Sitapati పేజీ.6 [http://books.google.com/books?id=10QgAAAAMAAJ&q=alipiri&dq=alipiri&pgis=1]</ref>
 
అలిపిరి నుండి తిరుమలకు ఉన్న రెండు తారు పరచిన ఘాట్ రోడ్డులలో పాత దాన్ని 1945లో వేశారు. 19 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ఇప్పుడు కేవలం తిరుమల నుండి వాహనాలు దిగిరావటానికే ఉపయోగిస్తున్నారు. 1974లో కొత్తగా నిర్మించిన రెండవ ఘాట్ రోడ్డును తిరుమల కొండ పైకి వాహనాలు వెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు.
పంక్తి 61:
== బయటి లింకులు ==
* వికీమాపియాలో [http://wikimapia.org/447215/ అలిపిరి] ఉపగ్రహ చిత్రం.
* [https://web.archive.org/web/20150919122924/http://basettybhaskar.blogspot.in/2015/06/7.html తిరుమలకు ఉన్న 7 నడకదార్లు]
{{తిరుమల తిరుపతి}}
 
"https://te.wikipedia.org/wiki/అలిపిరి" నుండి వెలికితీశారు