రేగు తాండ్ర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
 
[[రేగు]] (జిజిఫస్ మారిషియాన) వర్షాభావ, పాక్షిక వర్షాభావ పరిస్థితులలో సాగు చేసే తక్కువగా ఉపయోగించబడే ముఖ్యమైన పండ్ల [[పంట]]. [[రేగు]] మంచి [[పోషకాలు]] ఉన్న [[పండు]], దీనిలో విటమిన్ లైన బి ( తైమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్), సీ, బేటా కేరోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఖనిజ లవణాలైన [[భాస్వరము|భాస్వరం]], [[ఇనుము]],[[కాల్షియం|కాల్షియమ్]] లు కూడా ఈ పండులో పుష్కలంగా ఉంటాయి. రేగు పండు నుంచి వచ్చే పదార్ధాలు ఎక్కువ మన్నిక, ధర కలిగి ఉంటాయి. అలాంటి వాటిలో ఒక పదార్థం రేగు తాండ్ర.<ref>[http://te.pragatipedia.in/agriculture/crop-production/production-technologiesప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== రేగు తాండ్ర తయారుచేయుట ==
"https://te.wikipedia.org/wiki/రేగు_తాండ్ర" నుండి వెలికితీశారు