ఓపెన్ ఆఫీస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
కార్యాలయంలో ఉపయోగించే వివిధ అనువర్తనాల సమూహమే ఓపెన్ ఆఫీస్<ref>[http://www.openoffice.org/ ఓపెన్ ఆఫీస్]</ref>. ఇది నకలు హక్కులు నియంత్రణలు లేనిది మరియు కోడ్ మూలములు అందుబాటులో కలది. ఇది [[తెలుగు]]లోకి స్థానికీకరంచబడింది. <ref>[{{Cite web |url=http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/10.%20Bharatiya%20open%20office.pdf |title=భారతీయఓపెన్ ఆఫీస్ మార్గదర్శిని] |website= |access-date=2010-11-29 |archive-url=https://web.archive.org/web/20101212001053/http://aponline.gov.in/Apportal/TeluguSoftware/Telugu/10.%20Bharatiya%20open%20office.pdf |archive-date=2010-12-12 |url-status=dead }}</ref> విండోస్, లినక్స్ ఇతర వ్యవస్థలలో పనిచేస్తుంది.2007 లో [[అధికార భాషా సంఘము]] వీటిని [[తెలుగు]] లో వాడుటకు మార్గదర్శనాలు తయారుచేసి ప్రభుత్వ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నడిపింది. మార్గదర్శనాలను [[ఏపిఆన్లైన్]]లో ఉచితంగా పొందవచ్చు. [[ఒరాకిల్ సంస్థ|ఒరాకిల్]] సన్ సంస్థను కొన్నతరువాత, డాక్యుమెంట్ ఫౌండేషన్ అనే సంస్థ వాణిజ్యేతర సంస్థ నిర్వహణలో అభివృద్ధి చేయదలచి,[[లిబ్రెఆఫీస్]] <ref>[http://www.libreoffice.org/ లిబ్రెఆఫీస్]</ref> అన్న పేరుతో వేరొక విడుదల ప్రారంభించింది.
== రైటర్ ==
రైటర్ <ref>[{{Cite web |url=http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/3.OpenOffice-Writer.pdf |title=రైటర్ మార్గదర్శిని] |website= |access-date=2010-11-29 |archive-url=https://web.archive.org/web/20101223223413/http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/3.OpenOffice-Writer.pdf |archive-date=2010-12-23 |url-status=dead }}</ref> పత్రాల తయారీకి సహకరిస్తుంది.
 
== కేల్క్ స్ప్రెడ్షీట్ ==
కేల్క్ <ref>[{{Cite web |url=http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telugu/4.Calc-OpenOffice.pdf |title=కేల్క్ మార్గదర్శిని] |website= |access-date=2010-11-29 |archive-url=https://web.archive.org/web/20101211232353/http://aponline.gov.in/Apportal/TeluguSoftware/Telugu/4.Calc-OpenOffice.pdf |archive-date=2010-12-11 |url-status=dead }}</ref> ఒక స్ప్రెడ్షీట్ అనువర్తనం. అనగా గణాంకాల విశ్లేషణ, చార్టుల తయారీకి సహకరిస్తుంది.
== ఇంప్రెస్ ==
ఇంప్రెస్ <ref> [http://www.aponline.gov.in/APPortal/TeluguSoftware/Telug/5.Impress-OpenOffice.pdf ఇంప్రెస్ మార్గదర్శిని]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఒకసమర్పణలు (ప్రజంటేషన్) తయారీకి సహకరిస్తుంది.
 
== ఇవీచూడండి ==
"https://te.wikipedia.org/wiki/ఓపెన్_ఆఫీస్" నుండి వెలికితీశారు