కుందేలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
[[చెవుల పిల్లి]]ని ఆంగ్లంలో hare అంటారు. కుందేలు, చెవుల పిల్లి మధ్య చాలా పోలికలున్నాయి. కాని కుందేలుకంటే చెవులపిల్లి సైజు పెద్దగా ఉంటుంది. పేరుకు తగ్గట్టు చెవులపిల్లి చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి. కుందేలు పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉండవు మరియు వాటికి కళ్ళు కనపడవు (altricial). కాని చెవుల పిల్లి పిల్లలు పుట్టినపుడు వాటికి వెండ్రుకలు ఉంటాయి, చూపు ఉంటుంది (precocial). ఎక్కువ జాతులు కుందేళ్ళు (cottontail rabbit మినహాయించి) నేల అడుగున బొరియలలో ఉంటాయి. చెవుల పిల్లులు మాత్రం భూమిమీద గూళ్ళలో ఉంటాయి. చెవులపిల్లి బొచ్చుమీద నల్లని గుర్తులుంటాయి. కుందేళ్ళను పెంపుడు జంతువులుగా వాడుతారు. చెవుల పిల్లలను పెంచరు.
== కుందేళ్ళ జాతులు ==
ఇవి బరువును బట్టి 3 రకాలు. అవి <ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
'''ఎక్కువ బరువున్న జాతులు'''<br />
పంక్తి 62:
* క్రమేణా బరువు పెరుగుట
 
;అనారోగ్యముగావున్న కుందేళ్ళ లక్షణాలు<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* నిస్తేజంగా మరియు నీరసించి ఉండడం
* శారీరక బరువు కోల్పోవడం మరియు కృశించిపోవడం
పంక్తి 82:
 
== ఇవి కూడా చూడండి ==
<ref>[http://te.pragatipedia.in/agriculture/animal-husbandry/rabbit-farming ప్రగతిపీడియా జాలగూడు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* [[కుందేళ్ళ జాతులు]]
* [[కుందేలు పెంపకం]]
"https://te.wikipedia.org/wiki/కుందేలు" నుండి వెలికితీశారు