కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB వాడి రెగెక్సు ద్వారా భాషా సవరణలు చేసాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 307:
*1978 - మున్షీ [[అబ్దుల్ అజీజ్]]
*1999 - [[జి.ఎస్.రావు]]
*1983, 1985, 1989, 1994 మరియు 2004 - [[పెండ్యాల వెంకట కృష్ణారావు]].<ref>[{{Cite web |url=http://www.eci.gov.in/ElectionAnalysis/AE/S01/partycomp72.htm |title=Election Commission of India.A.P.Assembly results.1978-2004] |website= |access-date=2008-07-07 |archive-url=https://web.archive.org/web/20080621224204/http://www.eci.gov.in/electionanalysis/AE/S01/partycomp72.htm |archive-date=2008-06-21 |url-status=dead }}</ref>
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి పెండ్యాల వెంకట కృష్ణారావు తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి అయిన జి.ఎస్.రావుపై 1331 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. వెంకట కృష్ణారావుకు 65329 ఓట్లు రాగా, జి.ఎస్.రావుకు 63998 ఓట్లు లభించాయి.