గ్రంధి మల్లికార్జున రావు: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 49:
2002లో [[తమిళనాడు]]లో ఒకటి, [[ఆంధ్రప్రదేశ్‌]]లో ఒకటి జాతీయ రహదారుల ప్రాజెక్టులు చేజిక్కించుకొన్నారు. 2003లో హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం వారికి చిక్కింది.ఇది ఈయనకు మంచి గుర్తింపు తెఛ్ఛింది. 2003లో తన [[వైశ్యాబ్యాంకు]] షేర్లను 560 కోట్లకు అమ్మేశాడు. అలాగే 2003లో మొదలుపెట్టిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీని 13కోట్ల లాభానికి అమ్మేశాడు. 2004లో [[వేమగిరి]] విద్యుత్‌కర్మాగారం పని మొదలయ్యింది. ఇది ఈ సంస్థయొక్క మూడవ విద్యుదుత్పాదక కేంద్రం.
 
2006లో భారత దేశంలో రెండవ పెద్ద విమానాశ్రయం అయిన [[ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]] ప్రైవేటీకరణకు కంట్రాక్టును సాధించి జి.ఎమ్.ఆర్. సంస్థ దేశంలో గుర్తింపు పొందింది.<ref>{{cite web | title= Indira Gandhi International Airport| url=http://www.newdelhiairport.in/| publisher=| date=| accessdate=2008-04-24}}</ref>. ఈ కాంట్రాక్టు సాధించడానికి తగిన అర్హత కోసం [[:en:Fraport AG|Fraport AG]] అనే అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడానికి 500 మిలియన్ డాలర్లు వెచ్చించారని అంచనా. ఇదే సంస్థ నిర్మించిన హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం 2008లో ప్రారంభం అయ్యింది.<ref>{{cite web | title= GMR wins bid| url=http://members.forbes.com/global/2006/1127/034.html| publisher=| date=| accessdate=2008-04-24| website=| archive-url=https://web.archive.org/web/20071027122143/http://members.forbes.com/global/2006/1127/034.html| archive-date=2007-10-27| url-status=dead}}</ref>
 
*పేరు : గ్రంథి మల్లికార్జున రావు
పంక్తి 67:
*[https://web.archive.org/web/20071128152120/http://www.india-today.com/btoday/20040425/features4.html Business today news article]
*[http://economictimes.indiatimes.com/articleshow/2430267.cms Economic Times article]
*[https://web.archive.org/web/20071027122143/http://members.forbes.com/global/2006/1127/034.html Forbes - GMR wins bid ]
 
{{Authority control}}