ధొండొ కేశవ కర్వే: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 7:
 
కర్వే [[ముంబై|ముంబాయి]]<nowiki/>లోని విల్సన్ [[కళాశాల]]<nowiki/>లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు.
<ref name=VikramKarveNotes>{{cite web |title = Vikram Karve's Notes on his great-grand father |url = http://karve.rediffiland.com/iland/karve_diary.html |accessdate = 2006-08-01 |website = |archive-url = https://web.archive.org/web/20070822123128/http://karve.rediffiland.com/iland/karve_diary.html |archive-date = 2007-08-22 |url-status = dead }}</ref>
<ref name=VikramKarveNotes>{{
cite web
|title = Vikram Karve's Notes on his great-grand father |url=http://karve.rediffiland.com/iland/karve_diary.html
|accessdate=2006-08-01
}}</ref>
ఆ తరువాత ఎల్ఫిన్‌స్టోన్ కళాశాల నుండి గణిత శాస్త్రములో బి.ఎ. పట్టా పొందాడు.
<ref name=SundryNotes>{{cite web|title = Notes on Asia Times|url = http://forum.atimes.com/topic.asp?ARCHIVE=true&TOPIC_ID=829&whichpage=7|accessdate = 2006-08-04|website = |archive-url = https://web.archive.org/web/20071015190351/http://forum.atimes.com/topic.asp?ARCHIVE=true&TOPIC_ID=829&whichpage=7|archive-date = 2007-10-15|url-status = dead}}</ref>.
<ref name=SundryNotes>{{
cite web
|title = Notes on Asia Times|url=http://forum.atimes.com/topic.asp?ARCHIVE=true&TOPIC_ID=829&whichpage=7
|accessdate=2006-08-04
}}</ref>.
 
కర్వేకు 14 యేళ్ళ వయసులో 8 సంవత్సరాల బాలిక అయిన రాధాబాయినిచ్చి పెళ్ళిచేశారు. కానీ వైవాహిక జీవితము 20 యేళ్ళు నిండిన తర్వాతనే ప్రారంభించాడు. రాధాబాయి చిన్నవయసులోనే 1891లో మరణించింది. మొదటి వివాహంలో కర్వేకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ రోజుల్లో సమాజంలో వితంతువుల కష్టాలు చూసి, వితంతు పునర్వివావాహాల గురించి ఆలోచించాడు. 1893లో 8వ యేటనే వితంతువైన 23యేళ్ళ గోదూబాయిని కర్వే వివాహమాడి సాంప్రదాయక మహారాష్ట్ర సమాజంలో ఒక ఉదాహరణగా నిలిచాడు.<ref name=secondmarriage>{{
"https://te.wikipedia.org/wiki/ధొండొ_కేశవ_కర్వే" నుండి వెలికితీశారు